గ్లామర్‎తో చంపేస్తున్న బాలయ్య బ్యూటీ.. ట్రెండీ డ్రెస్‎లో అదిరిపోయిందిగా..

Updated on: Apr 05, 2025 | 4:29 PM

పింక్ డ్రెస్‎లో తన అందాలతో మాయ చేస్తోంది ప్రగ్యాజైస్వాల్. చాలా సింపుల్ లుక్ లో ట్రెండీ డ్రెస్‎లో ఈ బ్యూటీ అందం చూస్తే ఎవ్వరైనా ఫిదా అవ్వాల్సిందే. ప్రస్తుతం ఈ బ్యూటికి సంబంధించిన ఫొటోలు నెట్టింట్లో తెగ వైరల్ అవుతున్నాయి. మరి మీరు కూడా ఆఫొటోస్ పై ఓలుక్ వేయండి.

1 / 5
ప్రగ్యాజైస్వాల్ గురించి ఎంత చెప్పినా తక్కువే. అందం, అభినయం ఈ ముద్దుగుమ్మ సొంతం. తన అందచందాలతో ఎంతో మందిని మాయ చేసింది ఈ బ్యూటీ. మిర్చిలాంటి కుర్రాడు సినిమాతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది.

2 / 5
ఈ సినిమాతో అంతగా గుర్తింపు రానప్పటికీ, కంచె సినిమాతో మంచి ఫేమ్ సంపాదించుకుంది. ఈ మూవీలో ఈ బ్యూటీ నటనకు ప్రతి ఒక్కరూ ఫిదా అయిపోయారు. కానీ అవకాశాలు మాత్రం తక్కువే అని చెప్పాలి.  కంచె మూవీ తర్వాత బాలయ్య అఖండ సినిమాలో ఛాన్స్ కొట్టేసి బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది.

3 / 5
తర్వాత డాకు మహారాజ్ లో అవకాశం అందుకొని ఈ మూవీతో కూడా బ్లాక్ బస్టర్ హిట్ తన ఖాతాలో వేసుకుంది ఈ చిన్నది. కానీ ఈ ముద్దుగుమ్మకు ఆశించిన స్థాయిలో అవకాశాలు రావడం లేదు.

4 / 5
ఇక ఎప్పుడూ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటూ వరస ఫొటో షూట్స్ తో కుర్రకారు మదిని దోచేస్తుంటుంది. తాజాగా ఈ చిన్నది పింక్ కలర్ డ్రెస్ లో తన అందాలతో మతిపొగొడుతుంది.

5 / 5
పింక్ డ్రెండీ డ్రెస్ లో ఈ బ్యూటీ అందాలకు ఎక్కవరైనా ఫిదా అవ్వాల్సిందే. ప్రస్తుం ఈ పిక్స్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.