Adipurush: ప్రభాస్‌ ఫ్యాన్స్‌కు గుడ్‌ న్యూస్‌.. తెలంగాణలో ఆదిపురుష్‌ అడ్వాన్స్‌ బుకింగ్‌ అప్పటి నుంచే..

|

Jun 13, 2023 | 1:50 PM

ప్రభాస్ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్. అతను నటించిన ది మోస్ట్‌ అవైటెడ్‌ మూవీ ఆదిపురుష్‌ మరో మూడు రోజుల్లో రిలీజ్ కానుంది. ఇప్పటికే పలు నగరాల్లో అడ్వాన్స్ బుకింగ్స్ కూడా ప్రారంభమయ్యాయి.

1 / 5

2 / 5
తాజాగా తెలంగాణలో ఆదిపురుష్‌ అడ్వాన్స్ బుకింగ్‌కు సంబంధించి ఒక క్లారిటీ వచ్చింది. ఈమేరకు టికెట్‌ బుకింగ్ ప్లాట్‌ఫామ్‌  బుక్ మై షో ఒక ప్రకటన వెలువరించింది.

3 / 5

4 / 5
తెలంగాణలో బుకింగ్‌కు సంబంధించి క్లారిటీ వచ్చినా ఏపీ సంగతి మాత్రం చెప్పలేదు.  అయితే అక్కడ కూడా బుధవారం నుంచే బుకింగ్‌ ప్రారంభమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.

5 / 5
ఆదిపురుష్‌ సినిమాలో ప్రభాస్‌ సరసన కృతి సనన్‌ సీతమ్మ పాత్రలో నటిస్తోంది. ఓం రౌత్‌ దర్శకత్వం వహిస్తున్నారు.