Pooja Hegde: బుట్టబొమ్మకి జోడీ నెం.1 ఎవరు? ఓపన్ అయిన పూజా హెగ్డే తల్లి..

|

May 16, 2023 | 6:02 PM

మనమంటే సోఫిస్టికేటెడ్‌గా ఏదో చెప్పాలిగానీ, ఇండస్ట్రీకి బయట ఉన్నవాళ్లకి ఆ అవసరం ఏంటి? అందుకే వాళ్ల నోటి నుంచి వచ్చే మాటలకు నేను చాలా విలువిస్తాను. అందులోనూ నా గురించి మా అమ్మ ఓ విషయం చెబితే ఇమీడియేట్‌గా యాక్సెప్ట్ చేస్తాను అని అంటున్నారు పూజా హెగ్డే. ఇంతకీ ఆమె తల్లి ఏమన్నారు?

1 / 9
రెడ్డీ ఇక్కడ సూడూ అంటూ స్క్రీన్‌ మీద చెంగు చెంగుమంటూ ఎగిరే పూజా హెగ్డే ఇప్పటిదాకా చాలా సినిమాలే చేశారు.

2 / 9
మరి ఈ సినిమాల్లోని హీరోల్లో, పూజా మదర్‌కి నచ్చిన వారెవరు?

3 / 9
అని నార్త్  మీడియా ఆరా తీసింది.  ఇంట్రస్టింగ్‌ విషయాలు చాలానే తెలిశాయి ఈ గోపికమ్మ గురించి.

4 / 9
పూజా హెగ్డే ఎంత మంది హీరోలతో కలిసి నటించినా ఆమె తల్లి మాత్రం జోడీ నెంబర్‌ వన్‌ క్రెడిట్‌ అల్లు అర్జున్‌కే ఇస్తారట.

5 / 9
అల వైకుంఠపురములో సినిమాను, అల్లు అర్జున్‌, పూజా హెగ్డే  స్క్రీన్‌ ప్రెజెన్స్ నీ అంత తేలిగ్గా మర్చిపోలేరట.

6 / 9
నార్త్ లో  ఈ లిస్టులో ఫస్ట్ ఉన్నారు హృతిక్‌ రోషన్‌. సిల్వర్‌ స్క్రీన్‌ మీద హృతిక్‌, పూజా కలిసి కనిపించినప్పుడు ఆమె తల్లి మనసు ఫుల్‌ ఖుష్‌ అయిందట.

7 / 9
పర్ఫెక్ట్ జోడీ అని కూడా అనిపించిందట. హృతిక్‌, పూజా కలిసి నటించిన సినిమా క్లిక్‌ కాకపోయినా, జోడీ అదుర్స్ అని ఫ్యామిలీ అంతా మాట్లాడుకున్నారట.

8 / 9
రీసెంట్‌గా సల్మాన్‌ ఖాన్‌తో పూజా ప్రేమలో ఉన్నారనే వార్తలు తెగ వైరల్‌ అవుతున్నాయి. మరి ఈ సందర్భంలో పూజా తల్లి సల్మాన్‌ పేరును ప్రస్తావిస్తారా? లేదా? అని చాలా మంది ఈగర్‌గా వెయిట్‌ చేశారు.

9 / 9
అందులో వెయిట్‌ చేయడానికి ఏముంది? సల్మాన్‌ పక్కన కూడా పూజా అందంగా కనిపించిందంటున్నారు ఆమె మాతృమూర్తి. సో, జనాలు గుసగుసలాడటానికి... ఇక్కడ  నో స్కోప్‌ అన్నమాట.