Pawan Kalyan: సినిమాల విషయంలో ప్లాన్ మార్చిన పవన్ కళ్యాణ్.. ఉన్నట్టా.? లేనట్టా.?

|

Jun 30, 2024 | 6:02 PM

పొలిటికల్‌గా ఘన విజయం సాధించిన పవన్ కల్యాణ్‌ ప్రస్తుతం ప్రభుత్వ కార్యక్రమాల్లో బిజీగా ఉన్నారు. తనకు పెద్దగా అలవాటు లేని పోజిషన్‌ను నెమ్మదిగా అర్ధం చేసుకుంటున్నారు. అందుకే హరీబరీగా సినిమాల మీదకు ఫోకస్ మార్చేయకుండా కాస్త టైమ్ తీసుకోవాలనుకుంటున్నారు. పవన్‌ పొలిటికల్ సక్సెస్‌ను గ్రాండ్‌గా సెలబ్రేట్‌ చేసుకుంటున్న ఫ్యాన్స్ సినిమాల విషయంలో మాత్రం వెలితిగా ఫీల్ అవుతున్నారు.

1 / 7
పొలిటికల్‌గా ఘన విజయం సాధించిన పవన్ కల్యాణ్‌ ప్రస్తుతం ప్రభుత్వ కార్యక్రమాల్లో బిజీగా ఉన్నారు. తనకు పెద్దగా అలవాటు లేని పోజిషన్‌ను నెమ్మదిగా అర్ధం చేసుకుంటున్నారు.

2 / 7
అందుకే హరీబరీగా సినిమాల మీదకు ఫోకస్ మార్చేయకుండా కాస్త టైమ్ తీసుకోవాలనుకుంటున్నారు. పవన్‌ పొలిటికల్ సక్సెస్‌ను గ్రాండ్‌గా సెలబ్రేట్‌ చేసుకుంటున్న ఫ్యాన్స్ సినిమాల విషయంలో మాత్రం వెలితిగా ఫీల్ అవుతున్నారు.

3 / 7
నిన్న మొన్నటి వరకు ఎలక్షన్ల తరువాత పవన్ సినిమాల మీద ఫోకస్‌  చేస్తారని భావించిన అభిమానులకు షాక్ ఇచ్చే అప్‌డేట్స్ ఇప్పుడు ఫిలిం సర్కిల్స్‌లో ట్రెండ్ అవుతున్నాయి.

4 / 7
రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకున్న పవన్‌, ప్రస్తుతం ఆ పనుల్లోనే బిజీగా ఉన్నారు. అక్కడి పరిస్థితులు, పనులు పూర్తిగా అర్ధం చేసుకున్న తరువాతే సినిమాల మీద దృష్టి పెట్టాలని ఫిక్స్ అయ్యారు.

5 / 7
అందుకే ఆన్‌ సెట్స్ ఉన్న సినిమాలను కూడా ఇంకొద్ది రోజులు హోల్డ్‌లోనే ఉంచబోతున్నారు. వన్స్‌ పొలిటికల్‌గా అంతా ఓకే అనుకున్న తరువాత ఒక్కో సినిమాకు డేట్స్ ఇవ్వాలన్నది పవన్‌ ఆలోచన.

6 / 7
అది కూడా ఒకేసారి అన్ని సినిమాలకు డేట్స్ ఇచ్చేయకుండా ఒక సినిమా తరువాత సినిమాను లైన్‌లో పెట్టాలని ప్లాన్ చేస్తున్నారు. సో.. హరి హర వీరమల్లు త్వరలోనే ఆడియన్స్ ముందుకు వచ్చినా..

7 / 7
ఆ తరువాత ఓజీ, ఉస్తాద్ భగత్‌ సింగ్ ఆడియన్స్‌ ముందుకు రావడానికి మాత్రం ఇంకా చాలా టైమ్ పట్టనుంది. ఈ న్యూస్‌ బయటకు రావటంతో పవన్‌ను బిగ్ స్క్రీన్ మీద చూడాలని ఎదురుచూస్తున్న అభిమానులు కాస్త ఫీల్ అవుతున్నారు.