Prabhas: కండిషన్స్ అప్లై.. బిగ్ డెసిషన్ తీసుకున్న డార్లింగ్ ప్రభాస్‌.!

|

Oct 13, 2024 | 12:16 PM

వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్న ప్రభాస్, అప్‌ కమింగ్ సినిమాల విషయంలో బిగ్ డెసిషన్ తీసుకున్నారు. తన ప్లానింగ్ ఏ మాత్రం డిస్ట్రబ్‌ అవ్వకుండా ఉండేలా దర్శక నిర్మాతలకు స్ట్రిక్‌ రూల్‌ పెట్టేశారు. డార్లింగ్ తీసుకున్న నిర్ణయం ఇప్పుడు ఇండస్ట్రీ సర్కిల్స్‌లో హాట్ టాపిక్ అవుతోంది. ప్రజెంట్ పాన్ ఇండియా సినిమా అంటే మినిమమ్ ఏడాది పాటు షూటింగ్ చేస్తున్నారు. బాహుబలితో మొదలైన ఈ ట్రెండ్ దేవర వరకు అలాగే కంటిన్యూ అయ్యింది.

1 / 8
వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్న ప్రభాస్, అప్‌ కమింగ్ సినిమాల విషయంలో బిగ్ డెసిషన్ తీసుకున్నారు. తన ప్లానింగ్ ఏ మాత్రం డిస్ట్రబ్‌ అవ్వకుండా ఉండేలా దర్శక నిర్మాతలకు స్ట్రిక్‌ రూల్‌ పెట్టేశారు.

2 / 8
డార్లింగ్ తీసుకున్న నిర్ణయం ఇప్పుడు ఇండస్ట్రీ సర్కిల్స్‌లో హాట్ టాపిక్ అవుతోంది. ప్రజెంట్ పాన్ ఇండియా సినిమా అంటే మినిమమ్ ఏడాది పాటు షూటింగ్ చేస్తున్నారు. బాహుబలితో మొదలైన ఈ ట్రెండ్ దేవర వరకు అలాగే కంటిన్యూ అయ్యింది.

3 / 8
అప్‌ కమింగ్ సినిమాల విషయంలోనూ కంటిన్యూ అవుతోంది. కానీ ఈ రూల్‌ను బ్రేక్ చేయాలని ఫిక్స్ అయ్యారు ప్రభాస్‌. అందుకే తన అప్‌కమింగ్ సినిమాల విషయంలో దర్శక నిర్మాతలకు స్ట్రిక్ట్ కండిషన్స్ పెడుతున్నారు.

4 / 8
ప్రజెంట్ రాజాసాబ్‌ షూటింగ్‌లో ఉన్న డార్లింగ్‌, ఆ తరువాత చేయబోయే ఏ సినిమాకైనా 90 రోజుల డేట్స్ మాత్రమే ఇవ్వాలని ఫిక్స్ అయ్యారు. ఆ టైమ్‌లో పూర్తిగా ఆ సినిమాకు కావాల్సిన లుక్ మెయిన్‌టైన్ చేస్తూ షూటింగ్‌కు అవెయిలబుల్‌గా ఉండేలా ప్లాన్ చేసుకుంటున్నారు.

5 / 8
ఎట్టి పరిస్థితుల్లో ఆ డేట్స్‌లోనే షూటింగ్ పూర్తి చేయాలని మేకర్స్‌కు స్ట్రిక్ట్ వార్నింగ్స్ ఇచ్చారు. షూటింగ్ విషయంలోనే కాదు రిలీజ్ విషయంలో కూడా అంతే కఠినంగా ఉండాలనుకుంటున్నారు డార్లింగ్‌.

6 / 8
సినిమా మొదలైన తరువాత ఆరు నెలల్లోనే ఆ సినిమాను రిలీజ్ చేయాలన్న కండిషన్ మీదే సినిమాకు సైన్ చేస్తున్నారు. ప్రతీ ఏడాది రెండు సినిమాలు పక్కాగా రిలీజ్‌ చేయాలన్న ఉద్దేశంతోనే ప్రభాస్ ఈ నిర్ణయం తీసుకున్నారు.

7 / 8
ప్రభాస్ తీసుకున్న డెసిషన్‌కు పాజిటివ్ రెస్పాన్స్ వస్తున్నా, ప్రాక్టికల్‌గా పాజిబులేనా అన్న డౌట్స్ రెయిజ్ అవుతున్నాయి. డార్లింగ్ రేంజ్ సినిమా అంటే భారీ సెట్స్, బిగ్ కాంబినేషన్స్‌, అంతకు మించిన పోస్ట్‌ ప్రొడక్షన్ వర్క్ ఉంటుంది.

8 / 8
ఈ రేంజ్‌ సినిమాలను 90 రోజుల్లో షూట్‌ చేసి, ఆరు నెలల్లో రిలీజ్ చేయటం అంటే మామూలు విషయం కాదు. మరి డార్లింగ్ ఈ విషయంలో ఎంత వరకు సక్సెస్ అవుతారో చూడాలి.