పాన్ ఇండియా డైరెక్టర్ శంకర్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఆయనకు తెలుగులోనూ అభిమానులు ఉన్నారు. ఆయన తెరకెక్కించిన చిత్రాలు తమిళంతోపాటు.. తెలుగు ప్రేక్షకులను మెప్చించాయి . ప్రస్తుతం రామ్ చరణ్ తో గేమ్ ఛేంజర్ అనే సినిమా చేస్తున్నారు.

ఇదిలా ఉంటే.. దర్శకుడు శంకర్ పెద్ద కూతురు అదితి శంకర్ సైతం హీరోయినే. ఆమె మెడిసిన్ పూర్తి చేసింది. కానీ సినిమాపై ఉన్న అభిమానంతో సినిమాలో నటిస్తోంది.

ముత్తయ్య దర్శకత్వం వహించిన విరుమాన్ చిత్రంలో కార్తీ హీరోగా నటించగా.. అదితి శంకర్ కథానాయికగా మెప్పించింది.

అంతేకాదు.. విరుమాన్‌లో యువన్ శంకర్ రాజాతో కలిసి మధుర వీరన్ అనే పాట కూడా పాడింది.

ఇక సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్ గా ఉండే అదితి.. తాజాగా అందమైన ఫోటోస్ షేర్ చేసింది.

ఎర్ర చీరలో వగలుపోతు ఫోటోలకు ఫోజులిచ్చింది..దీంతో ఈ అందాల ముద్దుగుమ్మకు ఫాలోయింగ్ పెరిగిపోయింది.