అప్పుడు కుర్రాళ్ల డ్రీమ్ గర్ల్.. నటనకు గుడ్ బై చెప్పేసి ఇప్పుడు ఇలా

Updated on: Aug 09, 2026 | 1:56 PM

ఈ ఫోటోలో కనిపిస్తున్న స్టార్ హీరోయిన్ ఎవరో గుర్తుపట్టారా. ? ఆమె ఒకప్పుడు స్టార్ హీరోయిన్. అప్పట్లో తెలుగులో వరుస సినిమాలతో ఓ వెలుగు వెలిగింది. స్టార్ హీరోలతో అనేక చిత్రాల్లో నటించి మెప్పించింది. కెరీర్ పీక్స్ లో ఉండగానే సినిమాలకు దూరం అయ్యింది.

1 / 5
ఈ ఫోటోలో కనిపిస్తున్న స్టార్ హీరోయిన్ ఎవరో గుర్తుపట్టారా. ? ఆమె ఒకప్పుడు స్టార్ హీరోయిన్. అప్పట్లో తెలుగులో వరుస సినిమాలతో ఓ వెలుగు వెలిగింది. స్టార్ హీరోలతో అనేక చిత్రాల్లో నటించి మెప్పించింది. కెరీర్ పీక్స్ లో ఉండగానే సినిమాలకు దూరం అయ్యింది. దాంతో ఆమె ఫ్యాన్స్ తెగ ఫీల్ అయ్యారు. నటనకు దూరం అయినా ఆమె సినిమాలను మాత్రం వదిలిపెట్టలేదు. 

2 / 5
దూరమైన నిర్మాణ రంగంలోకి అడుగుపెట్టింది. ఇంతకీ ఆమె ఎవరో గుర్తుపట్టారా.. ? ఆమె మరెవరో కాదు. స్టార్ హీరోయిన్ చార్మీ కౌర్. తెలుగు సినీప్రియులకు ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేని పేరు. తెలుగులో ఎన్నో సూపర్ హిట్ సినిమాలు చేసి ప్రేక్షకులను మెప్పించింది ఈ ముద్దుగుమ్మ.  మాస్, లక్ష్మీ, సుందరకాండ, మంత్ర, జ్యోతిలక్ష్మి, పౌర్ణమి, రాఖీ ఇలా ఎన్నో చిత్రాల్లో నటించి మెప్పించింది.

3 / 5
అందం, అభినయంతో జనాలకు దగ్గరయ్యింది ఈ అమ్మడు. నటనతోపాటు అటు గ్లామరస్ పాత్రలతోనూ అదరగొట్టింది. ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకుంది ఆ వయ్యారి భామ. ఇండస్ట్రీలో వరుస ఆఫర్స్ అందుకున్నప్పటికీ సరైన బ్రేక్ మాత్రం రాలేదు. స్పెషల్ సాంగ్స్ లోనూ నటించి మెప్పించింది ఈ అందాల భామ. దీంతో సినిమాలకు గుడ్ బై చెప్పిన చార్మీ నిర్మాణ రంగంలోకి అడుగుపెట్టింది.

4 / 5
డైరెక్టర్ పూరి జగన్నాథ్ తో కలిసి సినిమాలు నిర్మిస్తుంది. పూరి జగన్నాథ్, ఛార్మి కలిసి పూరి కనెక్ట్స్ అనే బ్యానర్ పై ఇప్పటివరకు దాదాపు 8 సినిమాలు నిర్మించారు. అందులో జ్యోతి లక్ష్మీ, ఇస్మార్ట్ శంకర్ సినిమాలు సూపర్ హిట్ అయ్యాయి. ప్రస్తుతం విజయ్ సేతుపతి, సంయుక్త మీనన్ తో కలిసి ఓ సినిమాను రూపొందిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. 

5 / 5
అలాగే సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ తన సినిమాలకు సంబంధించిన అప్డేట్స్ షేర్ చేస్తుంది ఛార్మి. తాజాగా ఈ బ్యూటీ షేర్ చేసిన పోటోస్ ఆకట్టుకుంటున్నాయి. నిర్మాతగా కొనసాగుతున్నప్పటికీ ఫిట్నెస్, లుక్స్ విషయంలో మాత్రం హీరోయిన్లకు గట్టిగానే పోటీఇస్తుంది. ఈ అమ్మడు తిరిగి సినిమాల్లో నటించాలని ఆమె అభిమానులు కోరుకుంటున్నారు.

Loading...
Unable to load recommendations.
Follow Us