NTR – Neel: ఇటు పర్సనల్.. అటు ప్రొఫెషనల్.. తారక్ మార్క్ సెట్.!

|

Sep 07, 2024 | 3:03 PM

స్వామి కార్యం.. స్వకార్యం అంటారు కదా..! ఎన్టీఆర్ ఇదే చేస్తున్నారిప్పుడు. ఓ వైపు అమ్మ కోరిక తీరుస్తూనే.. అదే సమయంలో తన సినిమా పనులు కూడా చేసుకుంటున్నారు. ఒకేసారి ఇటు పర్సనల్.. అటు ప్రొఫెషనల్ వర్క్స్ పూర్తి చేస్తున్నారు. ఇంతకీ తారక్ ఏం చేస్తున్నారు..? నెక్ట్స్ ప్రాజెక్ట్ కోసం ఇప్పట్నుంచే చేస్తున్న గ్రౌండ్ వర్క్ ఏంటి.? దేవర, వార్ 2తోనే బిజీగా ఉన్న తారక్. ఈ మధ్యే ప్రశాంత్ నీల్ సినిమాను కూడా మొదలు పెట్టారు.

1 / 7
స్వామి కార్యం.. స్వకార్యం అంటారు కదా..! ఎన్టీఆర్ ఇదే చేస్తున్నారిప్పుడు. ఓ వైపు అమ్మ కోరిక తీరుస్తూనే.. అదే సమయంలో తన సినిమా పనులు కూడా చేసుకుంటున్నారు.

2 / 7
ఒకేసారి ఇటు పర్సనల్.. అటు ప్రొఫెషనల్ వర్క్స్ పూర్తి చేస్తున్నారు. ఇంతకీ తారక్ ఏం చేస్తున్నారు..? నెక్ట్స్ ప్రాజెక్ట్ కోసం ఇప్పట్నుంచే చేస్తున్న గ్రౌండ్ వర్క్ ఏంటి.? దేవర, వార్ 2తోనే బిజీగా ఉన్న తారక్.

3 / 7
ఈ మధ్యే ప్రశాంత్ నీల్ సినిమాను కూడా మొదలు పెట్టారు. RRR విడుదలకు ముందే నీల్ సినిమాపై ప్రకటన వచ్చినా.. ఆగస్ట్‌లో ఓపెనింగ్ చేసారు. సలార్ 2 కంటే ముందే ఈ ప్రాజెక్ట్‌ను పూర్తి చేయాలని చూస్తున్నారు ప్రశాంత్ నీల్.

4 / 7
అందుకే కథ విషయంలో తొందరపడుతున్నారు. కర్ణాటక ట్రిప్‌లోనే ప్రశాంత్ నీల్ సినిమా వర్క్ అంతా పూర్తి చేస్తున్నారు ఎన్టీఆర్. ఎలాగూ ప్రభాస్ ప్రస్తుతం రాజా సాబ్‌తో పాటు హను రాఘవపూడి సినిమాలు పూర్తి చేసాకే.. సలార్ 2 వైపు వస్తారు.

5 / 7
ఈ లోపు ఎన్టీఆర్ సినిమా పూర్తి చేయనున్నారు నీల్. దేవర 2తో పాటు ప్రశాంత్ నీల్ సినిమాను ఒకేసారి పూర్తి చేయనున్నారు తారక్. జనవరి 9, 2026న ఈ సినిమా రిలీజ్ కానుంది.

6 / 7
కొన్ని రోజులుగా రిషబ్ శెట్టి, ప్రశాంత్ నీల్‌తోనే ట్రావెల్ చేస్తున్నారు తారక్. కొన్ని రోజులుగా కుటుంబంతో కలిసి కర్ణాటకలోని గుళ్లు దర్శించుకుంటున్నారు ఎన్టీఆర్. ఆయనతో పాటు రిషబ్ శెట్టి, ప్రశాంత్ నీల్ ఫ్యామిలీస్ ఉన్నాయి.

7 / 7
ఈ ఫోటోలు వైరల్ అవుతున్నాయి. ఈ ట్రిప్‌లోనే తమ ప్రాజెక్ట్ స్క్రిప్ట్ వర్క్ పూర్తి చేస్తున్నారు ఎన్టీఆర్, నీల్. అన్నీ కుదిర్తే 2025 ఫస్టాఫ్‌లో సినిమా సెట్స్‌పైకి రానుంది. మొత్తానికి స్వామి కార్యం.. స్వకార్యం రెండూ పూర్తి చేస్తున్నారు తారక్.