Nivetha Thomas: క్యూట్ క్యూట్ ఫోటోలు షేర్ చేసిన నివేదా థామస్.. వైరల్ అవుతున్న పిక్స్

|

Feb 05, 2024 | 4:09 PM

మలయాళం, తమిళ, తెలుగు సినిమాల్లో నటించి మంచి క్రేజ్ తెచ్చుకుంది నివేదా థామస్. తమిళ్ , మలయాళంలో వరుసగా సినిమాలు చేసింది. తెలుగులో నాని నటించిన జెంటిల్ మేన్ సినిమాతో హీరోయిన్ గా పరిచయం అయ్యింది. తొలి సినిమాతోనే మంచి క్రేజ్ ను సొంతం చేసుకుంది. 

1 / 5
మలయాళం, తమిళ, తెలుగు సినిమాల్లో నటించి మంచి క్రేజ్ తెచ్చుకుంది నివేదా థామస్. తమిళ్ , మలయాళంలో వరుసగా సినిమాలు చేసింది. 

2 / 5
తెలుగులో నాని నటించిన జెంటిల్ మేన్ సినిమాతో హీరోయిన్ గా పరిచయం అయ్యింది. తొలి సినిమాతోనే మంచి క్రేజ్ ను సొంతం చేసుకుంది. 

3 / 5
ఆతర్వాత కూడా నాని తో మరో సినిమా చేసింది. నిన్నుకోరి సినిమాలో హీరోయిన్ గా చేసింది నివేదా థామస్. ఈ సినిమా కూడా సూపర్ హిట్ అయ్యింది. 

4 / 5
ఆ తర్వాత వరుసగా సినిమాలు చేస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది నివేదా థామస్. ఈ మధ్య సినిమాలకు గ్యాప్ ఇచ్చింది నివేదా. 

5 / 5
చివరిగా 2022లో వచ్చిన శాకిని డాకిని సినిమాలో కనిపించింది. కానీ సోషల్ మీడియాలో మాత్రం చాలా యాక్టివ్ గా ఉంటూ ఫోటోలు షేర్ చేస్తుంది. 