సోషల్ మీడియాను షేక్ చేస్తోన్న మెగా డాటర్.. నిహారిక లేటెస్ట్ పిక్స్..

|

Aug 07, 2024 | 2:18 PM

మెగా ఫ్యామిలీ నుంచి వచ్చిన ఏకైక హీరోయిన్ నిహారిక. షార్ట్ ఫిలిమ్స్ నుంచి హీరోయిన్ గా మారింది ఈ చిన్నది. ముద్దపప్పు ఆవకాయ్, నాన్న కూచి లాంటి షార్ట్ ఫిలిమ్స్ చేసి ప్రేక్షకులను మెప్పించింది నిహారిక 

1 / 5

2 / 5
అలాగే నాగ శౌర్య హీరోగా నటించిన ఒక మనసు సినిమాతో హీరోయిన్ గా మారింది ఈ చిన్నది. తొలి సినిమాలోనే తన  నటనతో ప్రేక్షకులను మెప్పించింది. తన నటనతో విమర్శకుల ప్రశంసలు అందుకుంది ఈ మెగా డాటర్. 

3 / 5
ఆతర్వాత వరుసగా హీరోయిన్ గా సినిమాలు చేసింది నిహారిక. కానీ హీరోయిన్ గా పెద్దగాసక్సెస్ సాధించలేకపోయింది. ఆమె చేసిన సినిమాల్లో సూర్యకాంతం సినిమా కాస్త పర్లేదు అనిపించుకుంది. ఆతర్వాత నిర్మాతగా మారింది నిహారిక. 

4 / 5
నిహారిక ప్రస్తుతం కమిటీ కుర్రాళ్ళు అనే సినిమా చేసింది. ఈ సినిమా త్వరలోనే విడుదల కానుంది. ఈ సినిమా పై గట్టి నమ్మకంతో ఉంది నిహారిక. ఆగస్టు 9న కమిటీ కుర్రాళ్ళు సినిమా రిలీజ్ కానుంది. అలాగే నిహారిక సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటుంది. 

5 / 5
తాజాగా నిహారిక షేర్ చేసిన ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో సెగలు రేపుతున్నాయి. భర్తతో విడిపోయిన తర్వాత నిహారిక కొంతకాలం గ్యాప్ తీసుకుంది. ఇక ఇప్పుడు నిర్మాతగా బిజీగా మారింది. మరి ఈ సినిమాతో మెగా డాటర్ ఎలాంటి హిట్ అందుకుంటుందో చూడాలి. 