3 / 5
రవితేజ, భాను భోగవరపు మాస్ జాతర షెడ్యూల్ శంకరపల్లిలోని జన్వాడలో మూడు వారాలుగా జరుగుతుంది. నితిన్, వేణు శ్రీరామ్ కాంబోలో దిల్ రాజు నిర్మిస్తున్న తమ్ముడు షూటింగ్ సారధి స్టూడియోస్‌లో.. సిద్ధూ జొన్నలగడ్డ, నీరజ కోన తెలుసు కదా షూట్ శంషాబాద్‌లో జరుగుతుంది.