Neha Shetty : అబ్బబ్బో.. వయ్యారాలతో అగ్గి రాజేస్తోన్న రాధిక.. జిగిల్‌మనేలా నేహా అందాలు.. అయినా ఆఫర్స్ కరువాయే..

Updated on: Oct 30, 2025 | 5:10 PM

తెలుగు కుర్రాళ్ల గుండెల్లో రాధికగా నిలిచిపోయింది నేహా శెట్టి. డీజే టిల్లు సినిమాతో ఒక్కసారిగా సెన్సేషన్ అయిన ఈ ముద్దుగుమ్మ.. ఆ తర్వాత మాత్రం అంతగా అవకాశాలు అందుకోలేదు. గ్లామర్ బ్యూటీగా వెండితెరపై సంచలనం సృష్టించిన ఈ అమ్మడు.. ఇప్పుడు సినిమాలతోపాటు.. ఇటు సోషల్ మీడియాలోనూ సైలెంట్ అయ్యింది. తాజాగా ఈ వయ్యారి లేటేస్ట్ ఫోటోస్ తెగ వైరలవుతున్నాయి.

1 / 5
టాలీవుడ్ రాధిక అలియాస్ నేహా శెట్టి ఇప్పుడు ఫిల్మ్ ఇండస్ట్రీలో సైలెంట్ అయ్యింది. డీజే టిల్లు సినిమాతో తెలుగుతోపాటు సౌత్ ఇండియాలో సెన్సేషన్ అయిన ఈ ముద్దుగుమ్మ.. ఆ తర్వాత ఊహించని విధంగా ఇండస్ట్రీలో సైలెంట్ అయ్యింది. ప్రస్తుతం సరైన బ్రేక్ కోసం వెయిట్ చేస్తున్న ఈ అమ్మడు.. ఇప్పుడు సోషల్ మీడియాలోనూ అంతగా యాక్టివ్ గా ఉండడం లేదు.

2 / 5
మంగుళూరుకు చెందిన నేహా శెట్టి.. చిన్న వయసులోనే మోడలింగ్ రంగంలోకి అడుగుపెట్టింది. ఆ తర్వాత 2014లో మిస్ మంగుళూరుగా కిరీటాన్ని దక్కించుకున్నారు. ఆ తర్వాత 2015లో మిస్ సౌతిండియా పోటీల్లో రన్నరప్ గా నిలిచింది. కన్నడలో మేల్ 2 సినిమాతో నటిగా ఫిల్మ్ కెరీర్ స్టార్ట్ చేసిన నేహా శెట్టి.. ఫస్ట్ మూవీతోనే గుర్తింపు తెచ్చుకుంది.

3 / 5
ఆ తర్వాత ఆకాష్ పూరి, పూరి జగన్నాథ్ కాంబోలో వచ్చిన మోహబూబా చిత్రంతో తెలుగు తెరకు పరిచయమైంది. ఆ తర్వాత మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ సినిమాలో సెకండ్ హీరోయిన్ గా  కనిపించింది. ఈ రెండు సినిమాలతో అంతగా గుర్తింపు రాలేదు. కానీ సిద్ధూ జొన్నలగడ్డ సరసన నటించిన డీజే టిల్లు మూవీ ఆమె కెరీర్ మలుపు తిప్పింది.

4 / 5
డీజే టిల్లు సినిమాలో రాధిక పాత్రలో నెగిటివ్ షేడ్స్ ఉన్న క్యారెక్టర్ పోషించింది. ఈ సినిమాలో గ్లామర్ లుక్స్ లో మెంటలెక్కించింది. ముఖ్యంగా ఇందులో నేహా యాక్టింగ్ సినిమాకే హైలెట్ అయ్యింది. ఈ సినిమాతో నేహా పేరు మారుమోగింది. ఆ తర్వాత బెదురులంక, రూల్స్ రంజన్, గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి, టిల్లు స్వ్కేర్ సినిమాల్లో నటించింది.

5 / 5
అయితే  ఈసినిమాల తర్వాత తెలుగులో అంతగా అవకాశాలు రాలేదు. ఇటీవలే ఓజీ చిత్రంలో స్పెషల్ సాంగ్ చేసినప్పటికీ నిడివి ఎక్కువ కావడంతో ఆ పాటను తొలగించారు మేకర్స్. ఇక ఇప్పుడు తెలుగులో సరైన అవకాశం కోసం ఎదురుచూస్తుంది నేహాశెట్టి. అటు సోషల్ మీడియాలోనూ ఉన్నట్లుండి సైలెంట్ అయ్యింది ఈ వయ్యారి.