Neha Shetty: ఈ అమ్మాయి చీరకడితే అందమే అసూయ పడిపోతుంది.. నిషా కళ్లతో నెట్టింట రాధిక మాయ..

|

Oct 13, 2023 | 3:59 PM

ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్లలో నేహా శెట్టి ఒకరు. మెహబూబా సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన ఈ బ్యూటీ ఆ తర్వాత డీజే టిల్లు సినిమాతో ఫుల్ క్రేజ్ సంపాదించుకుంది. ఈ మూవీతో రాధిక ఫిల్మ్ సర్కిల్లో పాపులారిటీని సొంతం చేసుకుంది. దీంతో ఈ ముద్దుగుమ్మకు మాత్రం తెలుగులో ఊహించనంత ఫాలోయింగ్ వచ్చేసింది. ఇక ఆ తర్వాత టాలీవుడ్ ఇండస్ట్రీలో వరుస అవకాశాలు అందుకుంటూ ఇప్పుడు క్షణం తిరిక లేకుండా గడిపేస్తుంది.

1 / 6
ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్లలో నేహా శెట్టి ఒకరు. మెహబూబా సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన ఈ బ్యూటీ ఆ తర్వాత డీజే టిల్లు సినిమాతో ఫుల్ క్రేజ్ సంపాదించుకుంది. ఈ మూవీతో రాధిక ఫిల్మ్ సర్కిల్లో పాపులారిటీని సొంతం చేసుకుంది.

2 / 6
దీంతో ఈ ముద్దుగుమ్మకు మాత్రం తెలుగులో ఊహించనంత ఫాలోయింగ్ వచ్చేసింది. ఇక ఆ తర్వాత టాలీవుడ్ ఇండస్ట్రీలో వరుస అవకాశాలు అందుకుంటూ ఇప్పుడు క్షణం తిరిక లేకుండా గడిపేస్తుంది.

3 / 6
ఇటీవల బెదురులంక 2012, రూల్స్ రంజాన్ సినిమాలతో అడియన్స్ ముందుకు వచ్చిన ఈ  బ్యూటీ.. ఇప్పుడు గ్యాంగ్ ఆఫ్ గోదావరి సినిమాతో మరోసారి బిగ్ స్ర్కీన్ పై అలరించేందుకు సిద్ధమయ్యింది.

4 / 6
అటు సోషల్ మీడియాలో ఈ అమ్మడు చేసే రచ్చ గురించి చెప్పక్కర్లేదు. ఎప్పటికప్పుడు లేటేస్ట్ ఫోటోస్ షేర్ చేస్తూ ఫాలోవర్లను ఆకట్టుకుంటుంది. ముఖ్యంగా చీరకట్టులో నేహా శెట్టి మరింత అద్భుతంగా కనిపిస్తుంది.

5 / 6
తాజాగా ఎల్లో కలర్ శారీలో మెరూన్ బ్లౌజ్‏తో ఉన్న ఫోటోస్ సోషల్ మీడియాలో షేర్ చేయగా.. క్షణాల్లోనే వైరలవుతున్నాయి. ఈ అమ్మడు చీరకడితే అందమే అసూయ పడేలా అన్నట్లుగా కనిపిస్తున్నాయి.

6 / 6
నిషా కళ్లతో ఎల్లో కలర్ శారీలో నేహా మెరుపులు.. నెట్టంటి రాధిక మాయ.. త్వరలోనే సిల్వర్ స్క్రిన్ పై సందడి చేయబోతుంది.