ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో ఫుల్ ఫాంలో ఉన్న హీరోయిన్లలో నేహాశెట్టి ఒకరు. ఇప్పుడు ఈ బ్యూటీ చేతి నిండా సినిమాలతో ఫుల్ బిజీగా ఉంది.

ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో ఫుల్ ఫాంలో ఉన్న హీరోయిన్లలో నేహాశెట్టి ఒకరు. ఇప్పుడు ఈ బ్యూటీ చేతి నిండా సినిమాలతో ఫుల్ బిజీగా ఉంది.

ఇటీవలే బెదురులంక సినిమాతో సూపర్ హిట్ అందుకున్న ఈ బ్యూటీ.. వచ్చే నెలలో రూల్స్ రంజాన్ అంటూ సందడి చేసేందుకు సిద్ధమవుతుంది.

అలాగే విశ్వక్ సేన్ సరసన గ్యాంగ్ ఆఫ్ గోదావరి చిత్రంలో నటిస్తుంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన సాంగ్స్, పోస్టర్స్ ఆకట్టుకున్నాయి.

ఇక తాజాగా ఈ బ్యూటీ షేర్ చేసిన పిక్స్ సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి. రెడ్ కలర్ చిట్టి గౌనులో నేహాశెట్టి ఫోజులు కట్టిపడేస్తున్నాయి.

రెడ్ కలర్ చిట్టి గౌనులో రాధిక ఫోజులు.. నెట్టింటిని షేక్ చేస్తోన్న నేహాశెట్టి లేటేస్ట్ ఫోటోస్..