Nayanthara: సింపుల్‏గా కనిపిస్తుందని తక్కువ అంచనా వేయ్యోద్దు.. నయనతార రోలెక్స్ వాచ్ ధర తెలిస్తే షాకే..

|

Apr 24, 2024 | 12:17 PM

లేడీ సూపర్ స్టార్ నయనతార గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. జవాన్ మూవీతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న నయన్.. ప్రస్తుతం తన భర్త, పిల్లలతో కలిసి సమయం గడుపుతుంది. ఇటీవలే కుటుంబంతో కలిసి వెకేషన్ వెళ్లిన సంగతి తెలిసిందే. ఇదిలా ఉంటే.. చెన్నైలో డైరెక్టర్ శంకర్ కూతురు ఐశ్వర్య శంకర్ వెడ్డింగ్ రిసెప్షన్‌ను ఘనంగా నిర్వహించారు. తన భర్త విఘ్నేష్ శివన్ తో కలిసి నయనతార లిలక్ షేడ్ చీరలో అందంగా కనిపించింది.

1 / 5
లేడీ సూపర్ స్టార్ నయనతార గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. జవాన్ మూవీతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న నయన్.. ప్రస్తుతం తన భర్త, పిల్లలతో కలిసి సమయం గడుపుతుంది. ఇటీవలే కుటుంబంతో కలిసి వెకేషన్ వెళ్లిన సంగతి తెలిసిందే.

2 / 5
ఇదిలా ఉంటే.. చెన్నైలో డైరెక్టర్ శంకర్ కూతురు ఐశ్వర్య శంకర్ వెడ్డింగ్ రిసెప్షన్‌ను ఘనంగా నిర్వహించారు. తన భర్త విఘ్నేష్ శివన్ తో కలిసి నయనతార లిలక్ షేడ్ చీరలో అందంగా కనిపించింది.  సిల్వర్ నెక్ పీస్, ఝుంకాలతో మరింత అందంగా కనిపించింది.

3 / 5
ఎంతో సింపుల్ గా.. అద్భుతంగా కనిపించారు నయన్, విఘ్నేశ్. రిసెప్షన్ కంటే ముందు వీరిద్దరు కలిసి దిగిన ఫోటోలను ఇన్ స్టాలో షేర్ చేసింది నయన్. అందులో ఆమె ధరించిన వాచ్ అందరి దృష్టిని ఆకర్షించింది.

4 / 5
ఆమె చీరకు సరిగ్గా సరిపోయే విలాసవంతమైన రోలెక్స్ ఓస్టెర్ పర్పెచ్యువల్ 36  ధరించింది. ఇది సొగసైన మన్నికైన వాచ్ లకు ప్రసిద్ధి. ఇది ఇతర మోడల్‌ల నుండి వేరుగా ఉంటుంది. నయన్ ధరించిన వాచ్ ధర రూ. 5.3 లక్షలు.

5 / 5
 గతంలో 2023లో నయన్ నటించిన అన్నపూర్ణి సినిమా ప్రీమియర్ సమయంలో రోలెక్స్ ఓస్టెర్ పెర్పెచువల్‌ వాచ్ ధరించింది. ఈ వాచ్ ఖరీదు రూ. 5.5 లక్షలు. నయనతార టెస్ట్ మూవీ షూటింగ్‌ను పూర్తి చేసింది. ప్రస్తుతం నయన్ బ్యూటీఫుల్ ఫోటోస్ నెట్టింట వైరలవుతున్నాయి.