కొడుకుని సినిమాల్లో లాంచ్ చేయడమంటే మాటలా మరి... అందులోనూ లెజండరీ లెగసీ ఉన్న ఫ్యామిలీ హీరోని ప్రేక్షకులకు పరిచయం చేసే బాధ్యత మామూలుగా ఉంటుందా? జస్ట్ అలా ఇంట్రడ్యూస్ చేస్తే కిక్ ఏం ఉంటుంది? దగ్గరుండి ప్రేక్షకులకు పరిచయం చేయాలి... అంతటి బరువైన బాధ్యత కాబట్టే దగ్గరుండి నడిపించడానికి సిద్ధమయ్యారు నందమూరి బాలకృష్ణ. తాతమ్మ కల సినిమా గుర్తుందా? అందులో భానుమతికి నందమూరి తారక రామారావు...