Nabha Natesh: మతిపోగొడుతోన్న అందాల నభా నటేష్ .. చూస్తే వావ్ అనాల్సిందే

|

Feb 11, 2024 | 9:29 PM

నన్ను దోచుకుందువటే సినిమాతో హీరోయిన్ గా పరిచయం అయ్యింది నభా నటేష్. తొలి సినిమాతోనే నటనతో మంచి మార్కులు కొట్టేసింది. ఆ తర్వాత వరుసగా సినిమాలు చేసింది కానీ ఆశించిన స్థాయిలో సక్సెస్ కాలేకపోయింది. ఇక ఇస్మార్ట్ శంకర్ సినిమాతో హిట్ అందుకుంది. 

1 / 5
నన్ను దోచుకుందువటే సినిమాతో హీరోయిన్ గా పరిచయం అయ్యింది నభా నటేష్. తొలి సినిమాతోనే నటనతో మంచి మార్కులు కొట్టేసింది. 

2 / 5
పూరిజగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన ఇస్మార్ట్ శంకర్ సినిమా సూపర్ హిట్ గా నిలిచింది. ఈ సినిమాలో తన అందంతో ఆకట్టుకుంది నభా నటేష్. 

3 / 5
ప్రస్తుతం ఈ చిన్నదానికి సినిమాలు లేవు. అల్లుడు అదుర్స్ సినిమా తర్వాత నభా నటేష్ మరో సినిమాలో నటించలేదు. 

4 / 5
కానీ సోషల్ మీడియాలో రెగ్యులర్ గా ఫోటోలు షేర్ చేస్తూ అభిమానులను ఆకట్టుకుంటుంది. తాజాగా కొన్ని ఫోటోలను షేర్ చేసింది. 

5 / 5