Mrunal Thakur: సౌత్ ఇండస్ట్రీని డిమాండ్ చేస్తున్న నార్త్ బ్యూటీ.. ‘మృణాల్ ఠాకూర్’ వావ్ ఫోటోస్.

|

Aug 20, 2023 | 7:07 PM

ఒక్క సినిమాతోనే తెలుగు సినీ ప్రేక్షకుల హార్ట్ ఫెవరేట్ గా మారిపోయారు సిల్వర్ స్క్రీన్ సీత మృణాల్ ఠాకూర్.. సీతారామం సినిమాతో తెలుగు ఆడియన్స్ ముందుకు వచ్చిన ఈ బ్యూటీ తెరమీద ఎంత ట్రెడిషనల్ గా కనిపించారో రియల్ లైఫ్ లో అంత ట్రెండీ అనిపిస్తున్నారు. అంతేకాదు.. బిగ్ టార్గెట్ సెట్ చేసుకొని ప్లాన్ రెడీ చేస్తున్నారు. సీతారామన్ సినిమాలో మృణాల్ ను చూసిన ప్రేక్షకులు ఇప్పుడు ఇలాగే పాడుకుంటున్నారు.

1 / 7
ఒక్క సినిమాతోనే తెలుగు సినీ ప్రేక్షకుల హార్ట్ ఫెవరేట్ గా మారిపోయారు సిల్వర్ స్క్రీన్ సీత మృణాల్ ఠాకూర్..

2 / 7
సీతారామం సినిమాతో తెలుగు ఆడియన్స్ ముందుకు వచ్చిన ఈ బ్యూటీ తెరమీద ఎంత ట్రెడిషనల్ గా కనిపించారో రియల్ లైఫ్ లో అంత ట్రెండీ అనిపిస్తున్నారు.

3 / 7
అంతేకాదు.. బిగ్ టార్గెట్ సెట్ చేసుకొని ప్లాన్ రెడీ చేస్తున్నారు. సీతారామన్ సినిమాలో మృణాల్ ను చూసిన ప్రేక్షకులు ఇప్పుడు ఇలాగే పాడుకుంటున్నారు.

4 / 7
తొలి సినిమాతోనే సౌత్ ఇండియన్స్ ను ఫిదా చేసిన ఈ నార్త్ బ్యూటీ అచ్చమైన పదహారణాల తెలుగమ్మాయి అంటూ పొగిడేశారు.

5 / 7
ఈ క్రేజ్ ను గట్టిగానే క్యాచ్ చేసుకోవాలని ఫిక్స్ అయ్యారు సీత. తెరమీద గార్జియస్ బ్యూటీ అనిపించుకున్న మృణాల్ సోషల్ మీడియాలో మాత్రం టూ హాట్ అనిపిస్తూ రచ్చ చేస్తున్నారు.

6 / 7
అందుకే సీతారామం తరువాత మృణాల్ నటించిన సౌత్ సినిమా ఒక్కటి కూడా రాకపోయినా అమ్మడి పేరు మాత్రం గట్టిగ ట్రెండ్ అవుతుంది.

7 / 7
సూపర్ హీట్ జోక్ తో పాటు సోషల్ మీడియా ఫాలోయింగ్ ను కూడా బేస్ చేసుకొని భారీ రెమ్యునిరేషన్ డిమాండ్ చేస్తున్నారు అంట