Mehreen Pirzada: మైమరపించే వయ్యారం.. హనీ పాపకే సొంతం.. మెహరీన్ లేటెస్ట్ ఫొటోస్..

|

Nov 19, 2021 | 2:23 PM

నేచురల్ స్టార్ నాని నటించిన కృష్ణగాడి వీరప్రేమ గాధ సినిమాతో హీరోయిన్‌గా పరిచయమైన అందాల భామ మెహరీన్ కౌర్.

1 / 7
నాని నటించిన కృష్ణగాడి వీరప్రేమ గాధ సినిమాతో హీరోయిన్‌గా పరిచయమైన అందాల భామ మెహరీన్ కౌర్.

2 / 7
మొదటి సినిమాతోనే అందం అభినయంతో కట్టిపడేసిన ఈ ముద్దుగుమ్మ.. ప్రస్తుతం తెలుగులో బిజీ హీరోయిన్ గా మారిపోయింది.

3 / 7
బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో జోరుమీదుంది. తాజాగా ఈ అమ్మడు నాగార్జున సినిమాలో ఛాన్స్ కోటేసిందని తెలుస్తుంది.

4 / 7
నాగార్జునతో నటించేందుకు మెహ్రీన్ ఓకే చెప్పిందట

5 / 7
నాగార్జున హీరోగా ప్రవీణ్ సత్తార్ దర్శకత్వంలో రూపొందుతున్న ఘోస్ట్ సినిమాలో హీరోయిన్ గా మెహరీన్

6 / 7
 మెహరీన్ టి రూపాయల పారితోషికంను డిమాండ్ చేసినట్లుగా సమాచారం

7 / 7
 ప్రస్తుతం మెహరీన్ వెంకటేష్ , వరుణ్ తేజ్ నటిస్తున్న ఎఫ్ 3 సినిమాలో నటిస్తుంది.