Mehreen Pirzada: బాలకృష్ణ సినిమాలో మెహరీన్.. క్లారిటీ ఇచ్చిన ముద్దుగుమ్మ ..

|

Jun 28, 2021 | 2:04 PM

నాని నటించిన కృష్ణగాడి వీరప్రేమ గాధ సినిమాతో ఎంట్రీ ఇచ్చిన చిన్నది మెహ్రీన్ పిర్జాదా.. ఆతర్వాత ఈ బ్యూటీ తెలుగు వరుస సినిమాలతో బిజీగా మారింది. 

1 / 6

2 / 6
Mehreen Pirzada

Mehreen Pirzada

3 / 6
Mehreen Pirzada

Mehreen Pirzada

4 / 6
గోపీచంద్ మలినేని దర్శకత్వంలో రూపొందబోతున్న ఆ సినిమా కోసం హీరోయిన్ గా మెహ్రీన్ పిర్జాదా సంప్రదించారట 

5 / 6
బాలయ్యకు జోడీగా మెహ్రీన్ అంటూ వస్తున్న వార్తలపై స్పష్టత వచ్చింది. తాను బాలకృష్ణ సినిమాలో నటించడం లేదని ఆమె క్లారిటీ ఇచ్చింది.

6 / 6
ప్రస్తుతం ఎఫ్3తోపాటు తాను మారుతి దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా లో మాత్రమే చేస్తున్నట్లుగా చెప్పింది. 