1 / 12
మెగాస్టార్ చిరంజీవి లేటెస్ట్ ఫోటోలు ఇంటర్నెట్‌ను షేక్ చేస్తున్నాయి. లేటెస్ట్ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారగా..ఇవి మెగా ఫ్యాన్స్‌ను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. టీషర్ట్, జీన్స్ ప్యాంట్‌లో చిరంజీవి యంగ్‌గా కనిపిస్తున్నారు. చిరంజీవి న్యూ లుక్ అదిరిపోయిందంటూ ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. చిరంజీవి ఎవర్ గ్రీన్ అంటూ మరికొందరు ఫ్యాన్స్ కితాబిస్తున్నారు. మీరు ఓ లుక్కెయ్యండి..