Ram Charan-Upasana: విదేశానికి పయనమైన రామ్ చరణ్, ఉపాసన దంపతులు.. స్పెషాలిటీ ఏమిటంటే..

|

Jun 10, 2022 | 5:30 PM

Ram Charan-Upasana: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ షూటింగ్ కు విరామం ఇచ్చి.. తన భార్య ఉపాసనతో కలిసి విదేశీ పయనం అయ్యారు. ఈనెల 14 న చరణ్, ఉపాసనల వివాహ వార్షికోత్సవం సందర్భంగా ఈ జంట సెలబ్రేషన్స్ కోసం విదేశానికి పయనం అయ్యారు.

1 / 5

రామ్ చరణ్..  ఉపాసన దంపతులు వివాహ బంధంతో ఒకటై ఈ నెల 14వ తేదికి దశాబ్దకాలం కానున్నది. ఈ నేపథ్యంలో ఈ జంట తమ     పదో వివాహ వార్షికోత్సవాన్ని ఇటలీకి బయల్దేరారు. ప్రస్తుతం వీరిద్దరి ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

2 / 5
 రామ్ చరణ్, ఉపాసన  జంట జూన్ 10 శుక్రవారం చరణ్ - ఉపాసన జోడీ విదేశాలు వెళ్లారు.  ఈ స్టార్ కపుల్ ఎయిర్ పోర్ట్ వద్ద కెమెరాకు చిక్కారు

3 / 5
 
  జూన్ 14న ఈ జంట పెళ్లి రోజు. విదేశాల్లో తమ 10వ వివాహ వార్షికోత్సవాన్ని సెలబ్రేట్ చేసుకోవడం కోసం వెళ్లారు.

4 / 5
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ షూటింగ్ కు విరామం ఇచ్చి.. తన భార్య ఉపాసనతో కలిసి విదేశీ పయనం అయ్యారు

5 / 5
  శంకర్ దర్శకత్వంలో  'RC15' షూటింగ్‌లో రామ్ చరణ్ బిజీగా ఉన్నాడు. భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ  పొలిటికల్ డ్రామా చిత్రం జనవరి 2023 సంక్రాంతికి రిలీజ్ కానున్నదని టాక్.  తర్వాత గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో మరో సినిమాను చేయనున్న సంగతి తెలిసిందే