Ram Charan – RC16: రామ్ చరణ్ ఎందుకు ఇంత గ్యాప్ తీసుకుంటున్నారు.? ఫ్యాన్స్ పరేషాన్..

|

Sep 14, 2024 | 11:30 PM

గ్యాప్ ఇవ్వకూడదని ఎంత గట్టిగా ఫిక్సైనా.. పరిస్థితులు కూడా అంతే గట్టిగా పగ బట్టినపుడు ఎవరు మాత్రం ఏం చేస్తారు చెప్పండి.? రామ్ చరణ్ విషయంలోనూ ఇదే జరుగుతుంది. అందుకే ప్లాన్ మార్చేసారు మెగా వారసుడు. ఇక చూస్కోండి నా జోరు.. ఇప్పట్నుంచి కనిపించేది రామ్ చరణ్ 2.0 అంటున్నారాయన. ఇంతకీ ఆయన ప్లాన్ ఏంటి.? నెక్ట్స్ ప్రాజెక్ట్స్ అప్‌డేట్స్ ఏంటి.? అదేంటో కానీ కెరీర్ మొదట్నుంచీ రామ్ చరణ్‌ను ఓ సమస్య మాత్రం వెంటాడుతూనే ఉంది.

1 / 7
గ్యాప్ ఇవ్వకూడదని ఎంత గట్టిగా ఫిక్సైనా.. పరిస్థితులు కూడా అంతే గట్టిగా పగ బట్టినపుడు ఎవరు మాత్రం ఏం చేస్తారు చెప్పండి.? రామ్ చరణ్ విషయంలోనూ ఇదే జరుగుతుంది. అందుకే ప్లాన్ మార్చేసారు మెగా వారసుడు.

2 / 7
ఇక చూస్కోండి నా జోరు.. ఇప్పట్నుంచి కనిపించేది రామ్ చరణ్ 2.0 అంటున్నారాయన. ఇంతకీ ఆయన ప్లాన్ ఏంటి.? నెక్ట్స్ ప్రాజెక్ట్స్ అప్‌డేట్స్ ఏంటి.? అదేంటో కానీ కెరీర్ మొదట్నుంచీ రామ్ చరణ్‌ను ఓ సమస్య మాత్రం వెంటాడుతూనే ఉంది.

3 / 7
దాన్ని అధిగమించాలని ఎంత ప్రయత్నించినా కుదరట్లేదు. అదే సినిమా సినిమాకు గ్యాప్ తీసుకోవడం. చిరుత తర్వాత మగధీర కోసం రెండేళ్లు గ్యాప్ తీసుకున్నారు.. కెరీర్ కొత్తలో కాబట్టి ఫ్యాన్స్ కూడా ఫీల్ కాలేదు. ఆ తర్వాత కొన్నేళ్ల పాటు వరసగా ఏడాదికో సినిమా చేస్తూ వచ్చారు చరణ్.

4 / 7
2009లో మగధీర నుంచి 2019లో వినయ విధేయ రామ వరకు కనీసం ఏడాదికో సినిమా చేసారు.. మధ్యలో 2011, 2017 మాత్రమే ఖాళీగా వదిలేసారు చరణ్. కానీ రాజమౌళితో RRR ఎప్పుడైతే కమిటయ్యారో.. అప్పట్నుంచి గ్యాప్ తప్పట్లేదు.

5 / 7
2020, 2021 ఖాళీగానే వెళ్లిపోయాయి. ఆ లోటు తీరేలా ట్రిపుల్ ఆర్‌తో గ్లోబల్ స్టార్ అయ్యారు రామ్ చరణ్. RRR వచ్చి రెండున్నరేళ్లవుతుంది. దాంతో మళ్లీ భారీ గ్యాప్ తప్పట్లేదు. 2023లోనే వస్తుందనుకున్న గేమ్ ఛేంజర్ ఇంకా పోస్ట్ ప్రొడక్షన్‌లోనే ఉంది.

6 / 7
ఈ సినిమా డిసెంబర్ 20న వస్తుందంటున్నారు. ఆ మధ్య బుచ్చిబాబుతో RC16కి ముహూర్తం పెట్టారు చరణ్. దీని రెగ్యులర్ షూటింగ్ అక్టోబర్ నుంచి.. ఇంకా చెప్పాలంటే దసరా తర్వాత నుంచి మొదలు కానుంది. ఇప్పటికే ప్రీ ప్రొడక్షన్ అంతా పూర్తి చేసుకున్నారు బుచ్చిబాబు.

7 / 7
కేవలం ఆర్నెళ్లలోనే RC16 షూటింగ్ పూర్తి చేయాలని చూస్తున్నారీయన. 2025 సెకండాఫ్‌లో ఈ చిత్రం రావడం ఖాయం. దాంతో పాటే సుకుమార్‌తోనూ సినిమా ప్రకటించారు రామ్ చరణ్. పుష్ప 2 తర్వాత సుక్కు చేయబోయే సినిమా ఇదే. ఈ మూడు సినిమాల్ని 2026 సమ్మర్‌లోపే పూర్తి చేయాలని చూస్తున్నారు చరణ్.