
మెగా బ్యూటీ నిహారిక కొణిదెల గురించి ఎంత చెప్పినా తక్కువే. హీరోయిన్‌గా తన నటనతో ప్రతి ఒక్కరినీ ఆకట్టుకున్న ఈ చిన్నది, ప్రస్తుతం ప్రొడ్యూసర్‌గా మారి వరస విజయలతో ఫుల్ జోష్‌లో ఉంది.

అందాల ముద్దుగుమ్మ నిహారిక కొణిదెల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఈ అమ్మడు అందరికీ సుపరిచితమే. యాంకర్‌గా కెరీర్ స్టార్ట్ చేసిన ఈ బ్యూటీ ప్రస్తుతం ప్రొడ్యూసర్‌గా చేస్తుంది. ఒక మనసు సినిమాతో టాలీవుడ్‌లో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. కానీ ఈ సినిమా అంతగా గుర్తింపు నివ్వలేదు.

దీంతో నిర్మాతగా మారి కమిటీ కుర్రాళ్లు మూవీతో మంచి హిట్ అందుకుంది. దీంతో వరసగా సినిమాలు నిర్మిస్తూ ఫుల్ బిజీగా గడిపేస్తుంది. అతే కాకుండా ఈ చిన్నది ఎప్పుడూ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటుంది.

ఎప్పుడూ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉండే ఈ ముద్దుగుమ్మ తన లేటెస్ట్ క్యూట్ అండ్ బ్యూటిఫుల్ ఫొటోస్ షేర్ చేస్తూ అభిమానుల మనసు దోచుకుంటుంది.

తాజాగా ఈ బ్యూటీ గ్రీన్ కలర్ సారీలో, పచ్చని చెట్ల మధ్య దిగిన ఫొటోలు షేర్ చేసింది. ప్రస్తుతం ఇవి సోషల్ మీడియాలో తెగ ట్రెండ్ అవుతున్నాయి. వీటిని చూసిన వారందరూ బ్యూటిఫుల్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.