మేడం సార్ మేడం అంతే.. తరగని అందంతో ఆకట్టుకుంటున్న క్రేజీ బ్యూటీ మీరాజాస్మిన్

|

Dec 25, 2024 | 3:00 PM

మీరాజాస్మిన్ ప్రస్తుతం సినిమాలు తగ్గించింది. అప్పట్లో తెలుగు, తమిళ్ భాషల్లో సినిమాలు చేసి ఆకట్టుకుంది. కుర్రకారులో మీరా జాస్మిన్ కు మంచి క్రేజ్ ఉండేది. గ్లామర్ పాత్రలు కాకుండా నటనకు ప్రాధాన్యత ఉండే పాత్రలు చేసి ఆకట్టుకుంది.తమిళ్ , తెలుగు భాషల్లో సినిమాలు చేసి ఆకట్టుకుంది ఈ చిన్నది. ముఖ్యంగా తెలుగులో భద్ర, గుడుంబా శంకర్‌లాంటి సినిమాలతో ఆకట్టుకుంది ఈ చిన్నది.

1 / 5
చాలా మంది హీరోయిన్స్ ప్రస్తుతం సెకండ్ ఇన్నింగ్స్ మొదలు పెట్టి సినిమాలు చేస్తున్నారు . అలంటి వారిలో మీరాజాస్మిన్ ఒకరు. ఈ అమ్మడు ఒకప్పుడు స్టార్ హీరోయిన్ గా దూసుకుపోయింది. తన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకుంది.

2 / 5
మీరాజాస్మిన్ ప్రస్తుతం సినిమాలు తగ్గించింది. అప్పట్లో తెలుగు, తమిళ్ భాషల్లో సినిమాలు చేసి ఆకట్టుకుంది. కుర్రకారులో మీరా జాస్మిన్ కు మంచి క్రేజ్ ఉండేది. గ్లామర్ పాత్రలు కాకుండా నటనకు ప్రాధాన్యత ఉండే పాత్రలు చేసి ఆకట్టుకుంది.

3 / 5
తమిళ్ , తెలుగు భాషల్లో సినిమాలు చేసి ఆకట్టుకుంది ఈ చిన్నది. ముఖ్యంగా తెలుగులో భద్ర, గుడుంబా శంకర్‌లాంటి సినిమాలతో ఆకట్టుకుంది ఈ చిన్నది. ఆ తర్వాత కొంతకాలం సినిమాలకు దూరంగా ఉంటూ వచ్చింది.

4 / 5
ఇక ఇప్పుడు సోషల్ మీడియాలో సెగలు రేపుతోంది మీరా జాస్మిన్. ఇప్పుడు సోషల్ మీడియాలో రెచ్చిపోయి అందాలు ఆరబోస్తోంది ఈ భామ. సినిమాల్లో నటించే సమయంలో స్కిన్ షో కు నో చెప్పిన ఈ భామ.

5 / 5
ఇప్పుడు మాత్రం ఓ రేంజ్ లో అందాలు విందు వడ్డిస్తూ హాట్ టాపిక్ గా మారింది. రెగ్యులర్ గా ఫోటోలు షేర్ చేస్తూ అభిమానులను ఆకట్టుకుంటుంది. తాజాగా మీరాజాస్మిన్ షేర్ చేసిన ఫోటోలు ప్రేక్షకులను కవ్విస్తున్నాయి.