గత్తరలేపిన బాంధవి శ్రీధర్.. అమ్మడి ఫోటోలకు కుర్రాళ్లు పడి చచ్చిపోతున్నారు

Updated on: Feb 05, 2026 | 9:20 PM

చైల్డ్ ఆర్టిస్ట్ గా కెరీర్ మొదలు పెట్టి ఆతర్వాత హీరోలు, హీరోయిన్స్ గా మారి సినిమాలు చేస్తూ మెప్పిస్తున్నారు. 2022లో విడుదలైన మసూద సినిమా తెలుగు ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది బాంధవి శ్రీధర్. భయపెట్టే హార్రర్ కథతో పాటు, నటీనటుల నేచురల్ యాక్టింగ్ కూడా సినిమాకి పెద్ద హైలైట్ అయ్యింది.

1 / 5

2 / 5
ముఖ్యంగా చిన్నారి పాత్రలో కనిపించిన బాంధవి శ్రీధర్.. దెయ్యం పట్టిన పాపగా అందరినీ ఫిదా చేసింది. ఆ సినిమా హిట్ అయిన తర్వాత బాంధవి ఒక్కసారిగా హాట్ టాపిక్ అయిపోయింది. ఇప్పుడు ఆమె రియల్ లైఫ్ లుక్ మాత్రం వారెవ్వా అనేలా ఉంది.

3 / 5
వరుస ఫొటోషూట్లతో సోషల్ మీడియాలో తన అందాలను ఆరబోస్తూ కుర్రకారులో క్రేజ్ పెంచుకుంటుంది. ఇటీవల షేర్ చేసిన ఫొటోలలో జీన్స్ ప్యాంట్, ట్రెండీ లుక్‌లో గ్లామర్ చూపిస్తూ కట్టిపడేసింది. ఈ ఫొటోలు చూసి నెటిజన్స్ ఓ రేంజ్‌లో కామెంట్లు పెడుతున్నారు. 

4 / 5
మసూద బాంధవి శ్రీధర్ మంచి గుర్తింపును తెచ్చిపెట్టింది. దాంతో ఆఫర్స్ కూడా క్యూ కట్టాయి. బాంధవి శ్రీధర్ హీరోయిన్‌గా అడుగుపెట్టడానికి ముందు చైల్డ్ ఆర్టిస్ట్‌గా కూడా పనిచేసింది. ఆమె మిస్టర్ పర్‌ఫెక్ట్, రభస, మొగుడు, రామయ్య వస్తావయ్య, మజ్ను వంటి తెలుగు సినిమాల్లో చిన్న పాత్రల్లో కనిపించింది.

5 / 5
తాజాగా ఈ చిన్నది కొన్ని అందమైన ఫోటోలు షేర్ చేస్తుంది. బోల్డ్ అండ్ బ్యూటీ ఫుల్ ఫోటోలను వదిలింది. ఈ ఫోటోలకు  కుర్రకారు క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు. త్వరలోనే ఈ బ్యూటీ ఆకట్టుకునే సినిమాతో వస్తుందని ఆమె అభిమానులు ఎదురుచూస్తున్నారు. ఈ అమ్మడి లేటెస్ట్ ఫోటోలు మాత్రం పిచ్చెక్కిస్తున్నాయి. 