Kannappa: కన్నప్ప పైనే మంచు వారి ఆశలు అన్ని.. మంచు విష్ణు టార్గెట్ రీచ్ అయ్యారా.?

|

Jun 16, 2024 | 1:00 PM

డ్రీమ్‌ ప్రాజెక్ట్ కన్నప్ప ప్రమోషన్‌ స్టార్ట్ చేశారు మంచు విష్ణు. ఆల్రెడీ కేన్స్ ఫిలిం ఫెస్టివల్‌లో ప్రదర్శించిన టీజర్‌ను ఇప్పుడు అన్ని భాషల్లో రిలీజ్ చేశారు. ఈ రోజు ఆడియన్స్ ముందుకు వచ్చిన కన్నప్ప టీజర్‌ ఎలా ఉంది..? మంచు విష్ణు అనుకున్నది సాధించారా..? మైథలాజికల్‌ కథను వెండితెర మీద ఆవిష్కరించటం అంటే సాహసం అనే చెప్పాలి. ఆ రిస్క్ చేసేందుకు రెడీ అయిన విష్ణు, మహా శివ భక్తుడు కన్నప్ప కథను వెండితెర మీద ఆవిష్కరించబోతున్నారు.

1 / 7
డ్రీమ్‌ ప్రాజెక్ట్ కన్నప్ప ప్రమోషన్‌ స్టార్ట్ చేశారు మంచు విష్ణు. ఆల్రెడీ కేన్స్ ఫిలిం ఫెస్టివల్‌లో ప్రదర్శించిన టీజర్‌ను ఇప్పుడు అన్ని భాషల్లో రిలీజ్ చేశారు.

2 / 7
ఈ రోజు ఆడియన్స్ ముందుకు వచ్చిన కన్నప్ప టీజర్‌ ఎలా ఉంది..? మంచు విష్ణు అనుకున్నది సాధించారా..? మైథలాజికల్‌ కథను వెండితెర మీద ఆవిష్కరించటం అంటే సాహసం అనే చెప్పాలి.

3 / 7
ఆ రిస్క్ చేసేందుకు రెడీ అయిన విష్ణు, మహా శివ భక్తుడు కన్నప్ప కథను వెండితెర మీద ఆవిష్కరించబోతున్నారు.

4 / 7
విష్ణు టైటిల్‌ రోల్‌లో నటిస్తున్న ఈ సినిమాలో ప్రభాస్‌, అక్షయ్‌ కుమార్‌, మోహన్‌ లాల్‌, మోహన్ బాబు, శరత్‌ కుమార్‌ లాంటి టాప్ స్టార్స్‌ కీలక పాత్రల్లో నటిస్తున్నారు.

5 / 7
దాదాపు పదేళ్లుగా ప్లాన్ చేస్తున్న ఈ సినిమాను పూర్తిగా న్యూజీలాండ్‌లో తెరకెక్కించారు. ఎక్కువగా గ్రాఫిక్స్ వాడకుండా రియల్‌ లోకేషన్స్‌లోనే సినిమాను రూపొందించారు.

6 / 7
రీసెంట్‌గా ఓమైగాడ్ సినిమాలో శివుడిగా కనిపించిన అక్షయ్‌ కుమార్‌ మరోసారి కన్నప్పలోనూ అదే రోల్ ప్లే చేస్తున్నారు.

7 / 7
ఇక ప్రభాస్‌ ఏ పాత్రలో కనిపిస్తారన్నది మాత్రం ప్రస్తుతానికి సస్పెన్స్‌గానే వదిలేశారు. ఓవరాల్‌గా కన్నప్ప టీజర్‌కు ఆడియన్స్‌ నుంచి మంచి రెస్పాన్స్ వస్తోంది.