Ram Charan-Game Changer: అబ్బాయి ప్రీ రిలీజ్ ఈవెంట్ బాబాయ్ చీఫ్ గెస్ట్.! ఎక్కడ, ఎప్పుడంటే.?

|

Dec 01, 2024 | 6:06 PM

సంక్రాంతి సినిమాల్లో ప్రమోషన్లలో జోరు చూపిస్తున్నారు గేమ్‌ చేంజర్‌ టీమ్‌. ఆల్రెడీ ఇంటర్నేషనల్‌ ఈవెంట్‌ని అనౌన్స్ చేశారు. ఇటు పాటల రిలీజుల్లోనూ ఫాస్ట్ గా ఉన్నారు. అంతా బావుంది.. మరి తెలుగు స్టేట్స్ లో ప్రీ రిలీజ్‌ ఈవెంట్ ఎక్కడ చేస్తారూ.. అంటారా.? జనవరిలో రిలీజ్‌ అయ్యే గేమ్‌ చేంజర్‌కి ఇప్పటి నుంచే బజ్‌ సూపర్‌గా ఉంది. దానికి తగ్టట్టే ఈవెంట్స్ గ్రాండ్‌గా ప్లాన్‌ చేస్తున్నారు.

1 / 8
సంక్రాంతి సినిమాల్లో ప్రమోషన్లలో జోరు చూపిస్తున్నారు గేమ్‌ చేంజర్‌ టీమ్‌. ఆల్రెడీ ఇంటర్నేషనల్‌ ఈవెంట్‌ని అనౌన్స్ చేశారు.

2 / 8
ఇటు పాటల రిలీజుల్లోనూ ఫాస్ట్ గా ఉన్నారు. అంతా బావుంది.. మరి తెలుగు స్టేట్స్ లో ప్రీ రిలీజ్‌ ఈవెంట్ ఎక్కడ చేస్తారూ.. అంటారా.?

3 / 8
జనవరిలో రిలీజ్‌ అయ్యే గేమ్‌ చేంజర్‌కి ఇప్పటి నుంచే బజ్‌ సూపర్‌గా ఉంది. దానికి తగ్టట్టే ఈవెంట్స్ గ్రాండ్‌గా ప్లాన్‌ చేస్తున్నారు.

4 / 8
తెలుగు ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ ఆంధ్ర ప్రదేశ్‌లో చేయడానికి ఫిక్స్ అయ్యారు. రాజమండ్రి వేదికగా ప్లాన్‌ చేస్తున్నారు. ఒకవేళ అక్కడ మిస్‌ అయితే కాకినాడగానీ, ఏలూరుగానీ వెన్యూ అవుతుంది.

5 / 8
అందుకే భారీ రిలీజ్‌, అడ్వాన్స్‌ బుకింగ్స్ మీదే ఎక్కువగా దృష్టి పెట్టాలన్న సజెషన్స్ కూడా వినిపిస్తున్నాయి. మరి ఈ విషయంలో యూనిట్ ఎలా రియాక్ట్ అవుతుందో చూడాలి.

6 / 8
అబ్బాయ్‌ కోసం బాబాయ్‌ తరలి వస్తున్నారనే టాపిక్‌ యమాగా కిక్‌ ఇస్తోంది. గేమ్‌ చేంజర్‌ లేటెస్ట్ మెలోడీకి కూడా మంచి మార్కులు పడుతున్నాయి.

7 / 8
కార్తిక్‌, శ్రేయా ఘోషల్‌ పాడిన ఈ పాట ఇన్‌స్టంట్‌గా వైరల్‌ అవుతోంది. శంకర్‌ కోసం తమన్‌ స్పెషల్‌ కేర్‌ తీసుకుని చేశారనే మాట గట్టిగా వినిపిస్తోంది.

8 / 8
దీంతో మేజర్ మూవీ కాంపిటీషన్ నుంచి తప్పుకున్నట్టైంది. న్యూ ఇయర్‌ రోజు అజిత్ విడాముయర్చి కూడా పొంగల్ బరి నుంచి తప్పుకుంటున్నట్టుగా ప్రకటించింది చిత్రయూనిట్‌. అనివార్య కారణాల వల్ల సినిమా రిలీజ్‌ వాయిదా వేస్తున్నామని, కొత్త డేట్‌ను త్వరలో ప్రకటిస్తామని వెల్లడించింది.