బేబమ్మ ఈజ్ బ్యాక్.. అవును.. ఇది నిజమే అంటోన్న కృతి శెట్టి. తాజాగా ఈ బ్యూటీ తన ఇన్ స్టాలో షేర్ చేసిన ఫోటోస్ చూసి అభిమానులు అంటోన్న మాట ఇది. ట్రెండీ స్టైలీష్ డ్రెస్లో మరింత అందంగా.. ఎంతో సంతోషంగా కనిపిస్తూ మైండ్ బ్లాంక్ చేస్తోంది ఈ అందాల తార. ఇన్నాళ్లు నెట్టింట సైలెంట్ అయిన బేబమ్మ.. చాలా కాలం తర్వాత తన ఇన్ స్టాలో ఫోటోషూట్ షేర్ చేసింది. చిల్ అవుతూనే ఎంతో సరదాగా చేసిన ఫోటోషూట్ లాగా కనిపిస్తుంది. ప్రస్తుతం ఈ బ్యూటీ షేర్ చేసిన ఫోటోస్ నెట్టింట వైరలవుతుండగా.. బేబమ్మ ఈజ్ బ్యాక్ అంటున్నారు ఫ్యాన్స్.