Tollywood: విజయ్ దళపతి చేతిలో ఉన్న ఈ అమ్మాయిని ఇప్పుడు చూస్తే మెంటలెక్కిపోద్ది.. అందాల అరాచకమే..

|

Dec 25, 2024 | 9:12 PM

కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ దళపతికి ఉన్న క్రేజ్ గురించి చెప్పక్కర్లేదు. ఈ హీరో సినిమా విడుదలయ్యిందంటే థియేటర్లు దద్దరిల్లాల్సిందే. అలాంటి హీరో త్రోబ్యాక్ ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. విజయ్ ఎత్తుకున్న అమ్మాయి గురించి తెగ సెర్చ్ చేస్తున్నారు.

1 / 5
జయ్ దళపతి చేతిలో ఉన్న ఆ చిన్నారి ఎవరో కాదు.. తమిళ బుల్లితెర నటి హిమబిందు. ఇరిదాయి తిరుడే అనే సీరియల్ ద్వారా చాలా ఫేమస్ అయ్యింది.

2 / 5
ఆ తర్వాత పైడయప్ప చిత్రంలోని ఎంబేరు పైడయప్ప పాటలో నటించింది. అందులో రజినీ ముఖం చిన్నపిల్లాడిగా మారుతుంది. ఆ చిన్నారి హిమబిందు.

3 / 5
బుల్లితెరపై లిథిరా అనే సీరియల్ లో నటించింది. ఈ క్రమంలోనే విజయ్ దళపతితో తాను చిన్నప్పుడు దిగిన ఫోటోను తన ఇన్ స్టా ఖాతాలో షేర్ చేసింది హిమబిందు.

4 / 5
తాజాగా  హిమబిందు షేర్ చేసిన ఫోటోస్ చూసి ఆశ్చర్యపోతున్నారు. చిన్నప్పుడు హిమబిందు ఏఏ సినిమాల్లో నటించింది.. విజయ్ దళపతితో ఎప్పుడు నటించిందంటూ కామెంట్స్ చేస్తున్నారు.

5 / 5
హిమబిందుకు సోషల్ మీడియాలో చాలా యాక్టివ్. నిత్యం ఏదోక పోస్ట్ చేస్తూ ఫాలోవర్లను ఆకట్టుకుంటుంది. తాజాగా ఈ అమ్మడు షేర్ చేసిన గ్లామర్ ఫోటోస్ చూసి ఆశ్చర్యపోతున్నారు ఫ్యాన్స్.