1 / 5
పైన ఫోటోలో కనిపిస్తున్న చిన్నారి సౌత్ ఇండస్ట్రీలోనే క్రేజీ హీరోయిన్. తెలుగు చిత్రపరిశ్రమలో ఇప్పుడిప్పుడే వరుస అవకాశాలు అందుకుంటున్న ఈ బ్యూటీకి మంచి ఫాలోయింగ్ ఉంది. అందం, అభినయంతో వెండితెరపై మాయ చేస్తోన్న ఈ సొగసరి ఎవరో గుర్తుపట్టగలరా ? తనే మీనాక్షి చౌదరీ.