Telugu Heroines wedding Photos: రీల్ లైఫ్ కాదు.. రియల్ లైఫ్ లో పెళ్లికూతురుగా మన తారామణులు..ఫొటోస్.

|

Nov 21, 2022 | 12:31 PM

టాలీవుడ్ లో మెరిసిన టాప్ హీరోయిన్స్ మెల్లిగా పెళ్లి పీటలు ఎక్కేసారు.. ఈ మధ్య కాలంలో పెళ్లికూతుర్లు గా ట్రెండ్ అవుతున్న మన హీరోయిన్స్ ఫొటోస్ ఇవే..

1 / 10
హీరోయిన్ స్నేహ( Sneha ) 2012 లో ప్రసన్న వెంకటేష్ ను పెళ్లి చేసుకున్నారు

2 / 10
తెలుగులో మహాత్మా సినిమాలో నటించిన భావన మీనన్ ( Bhavana Menon ) 2018 లో నవీన్ అనే నిర్మాతను పేల్లి చేసుకున్నారు..

3 / 10
కలర్ స్వాతి ( Swathi Reddy )  తెలియని వాళ్ళు తెలుగులో ఉండరు అనే చెప్పాలి.. స్వాతి 2018 లో వికాస్ వాసు ని పెళ్లి చేసుకున్నారు

4 / 10
శ్రియా సరన్ ( Shriya Saran ) ఆండ్రీ కొస్చీవ్‌ను 2018 లో వివాహం చేసుకున్నారు.

5 / 10
సమంత ( Samantha ) నాగ చైతన్య ప్రేమ వివాహం అందరికి తెలిసిందే. వీరు కూడా 2017 లో పెళ్లి చేసుకున్నారు.

6 / 10
కాజల్ అగర్వాల్ ( Kajal Agarwal )గురించి ప్రత్యేకంగా చెప్పాలా..? ఈ అమ్మడు కూడా గౌతమ్ కిచ్‌లు ను 2022 లో పెళ్లి చేసుకున్నారు.

7 / 10
ఇక అలియా ( Alia Bhatt )కూడా రణబీర్ కపూర్ ను ప్రేమ వివాహం చేసుకున్నారు.2022 లో వీరి వివాహం జరిగింది.

8 / 10
లేడి సూపర్ స్టార్ నయనతార ( Nayanthara ) కూడా 2022 లో విఘ్నేష్ శివన్ ఘనంగా పెళ్లి చేసుకున్నారు.

9 / 10
ఇక మెగా డాటర్ నిహారిక( niharika ) అందరికి సుపరిచితురాలే.. ఈ అమ్మడు కూడా 2020 లో జొన్నలగడ్డ చైతన్య ను వివాహం చేసుకుంది.

10 / 10
టాలీవుడ్ లో టాప్  మెరిసిన హీరోయిన్స్ మెల్లిగా పెళ్లి పీటలు ఎక్కేసారు.. ఈ మధ్య కాలంలో ట్రెండ్ అవుతున్న ఫొటోస్ ఇవే..