1 / 9
సౌత్‌లో, నార్త్‌లో సేమ్ ఫాలోయింగ్ మెయిన్‌టెన్ చేస్తున్న కియారా అద్వానీ సోషల్ మీడియాలో మాత్రం హల్ చల్ చేస్తోంది. కలర్‌ఫుల్ డ్రెస్సుల్లో అందాల్ని ఆరబోస్తూ ఫోటోలకు ఫోజులిస్తోంది.తాజాగా ఈ ముద్దుగుమ్మ షేర్ చేసిన ఫొటోస్ చూసి అభిమానులు ఫుల్ ఖుషి అవుతున్నారు.