Jr.NTR: ఇది కదా మాక్కావాల్సింది.. ఇది కదా మేం కోరుకుంది అని అంటున్న తారక్‌ ఫ్యాన్స్.

|

Sep 14, 2024 | 11:38 PM

ఇది కదా మాక్కావాల్సింది.. ఇది కదా మేం కోరుకుంది అని అంటున్నారు తారక్‌ అభిమానులు. ఒక్క అప్‌డేట్‌ ప్లీజ్‌.. ఒకే ఒక్క అప్‌డేట్‌ ఇవ్వండి అంటూ రిక్వెస్టులు మీద రిక్వెస్టులు పెడితేగానీ అప్‌డేట్లు ఉండని ఈ రోజుల్లో.. జస్ట్ తన స్టూడియో విజిట్‌ చేసినందుకే పాట చేసిన మ్యూజిక్‌ డైరక్టర్‌ని ప్రశంసలతో ముంచెత్తుతున్నారు. తారక్‌ మా స్టూడియోకొచ్చారు. ఆయన వచ్చినప్పటి విజువల్స్ గుర్తుండిపోవాలని మావాళ్లందరూ కలిసి చేసిన పాట ఇదీ అంటూ సడన్‌గా నెట్టింట్లో ఓ సాంగ్‌ రిలీజ్‌ చేశారు రవి బస్రూర్‌.

1 / 7
ఇది కదా మాక్కావాల్సింది... ఇది కదా మేం కోరుకుంది అని అంటున్నారు తారక్‌ అభిమానులు. ఒక్క అప్‌డేట్‌ ప్లీజ్‌.. ఒకే ఒక్క అప్‌డేట్‌ ఇవ్వండి అంటూ రిక్వెస్టులు మీద రిక్వెస్టులు పెడితేగానీ అప్‌డేట్లు ఉండని ఈ రోజుల్లో.. జస్ట్ తన స్టూడియో విజిట్‌ చేసినందుకే పాట చేసిన మ్యూజిక్‌ డైరక్టర్‌ని ప్రశంసలతో ముంచెత్తుతున్నారు.

2 / 7
తారక్‌ మా స్టూడియోకొచ్చారు. ఆయన వచ్చినప్పటి విజువల్స్ గుర్తుండిపోవాలని మావాళ్లందరూ కలిసి చేసిన పాట ఇదీ అంటూ సడన్‌గా నెట్టింట్లో ఓ సాంగ్‌ రిలీజ్‌ చేశారు రవి బస్రూర్‌.

3 / 7
అసలే ట్రెండింగ్‌లో ఉన్న తారక్‌, దానికి తోడు త్వరలో కలిసి పనిచేయనున్న కాంబో నుంచి వచ్చిన అప్డేట్‌  కావడంతో సాంగ్‌ ఇన్‌స్టంట్‌గా హిట్‌ అయింది. అన్నా.. జస్ట్ మా హీరో స్టూడియోకి వస్తేనే పాట చేశావంటే,

4 / 7
ఎన్టీఆర్‌ - నీల్‌ సినిమాకు నువ్విచ్చే బీట్స్ ఎలా ఉంటాయో మాకొక ఐడియా వచ్చేసింది. నువ్వు దూసుకుపో.. నీ వెనక మేం ఉన్నాం అంటూ రవి బస్రూర్‌కి థాంక్స్ చెప్పుకుంటున్నారు ఫ్యాన్స్.

5 / 7
అయినా బస్రూర్‌ ట్యూన్స్ లో తారక్‌ని చూసుకోవడం ఎప్పటి నుంచో అలవాటే నందమూరి అభిమానులకు. కేజీయఫ్‌ సాంగ్స్ కి నెట్టింట్లో తారక్‌ వెర్షన్లు చాలానే అందుబాటులో ఉన్నాయి.

6 / 7
ఇంకెవరికో చేసిన పాటల్లోనే తారక్‌ అంత బాగా ఫిట్‌ అయితే, మా హీరో కోసమే చేస్తే మరో రేంజ్‌ గ్యారంటీ అని ఫిక్స్ అయిపోయారు  సైన్యం.

7 / 7
తారక్‌ని ప్రశాంత్‌నీల్‌ కైండ్‌ మాస్‌ యాక్షన్‌ మూవీలో చూడటానికి ఈగర్‌గా వెయిట్‌ చేస్తున్నామన్నది వాళ్లు ఎప్పటి నుంచో చెబుతున్న మాట. అయితే అంతకన్నా ముందు, దాదాపు ఆరేళ్ల తర్వాత తారక్‌ సోలో హీరోగా వస్తున్న దేవరను సక్సెస్‌ చేసే పనిలో ఉన్నారు ఫ్యాన్స్.