Srinidhi Shetty: రాకీభాయ్ ‘బంగారాని’కి పెరిగిన డిమాండ్.. క్యూ కడుతున్న ఆఫర్లు

|

Apr 18, 2022 | 9:20 AM

శ్రీనిధి శెట్టి. ఇప్పుడు యూత్ నోటి వెంట ఈ పేరు ఎక్కువగా వినిపిస్తోంది. 'కేజీఎఫ్' సినిమాతో ఈ పిల్ల కుర్రాళ్ల కలలకి కళ్లెం తీసేసింది.

1 / 6
 శ్రీనిధి శెట్టి.. ఇప్పుడు యూత్ నోటి వెంట ఈ పేరు ఎక్కువగా వినిపిస్తోంది.

2 / 6
యష్ జోడీగా శ్రీనిధి శెట్టి నటించిన 'కేజీఎఫ్ 2' ఈ నెల 14వ తేదీన ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది.

3 / 6
 ఫస్టు పార్టులో కంటే అందంగా ఆమె ఈ సినిమాలో మెరిసింది. ఆకర్షణీయమైన రూపంతో ఆకట్టుకుంది.

4 / 6
కన్నడ నుంచి మాత్రమే కాకుండా వివిధ భాషల్లోని దర్శక నిర్మాతల నుంచి ఆమెకి వరుస అవకాశాలు వచ్చి పడుతున్నాయని అంటున్నారు.

5 / 6
తమిళ .. హిందీ ఇండస్ట్రీల నుంచి మాత్రమే కాకుండా తెలుగులోని పెద్ద బ్యానర్ల నుంచి కూడా ఛాన్సులు వెళుతున్నట్టుగా సమాచారం.

6 / 6
 తెలుగులో ఒకరిద్దరు స్టార్ హీరోల సినిమాలకు ఆమె సైన్ చేసే అవకాశం ఉందని అంటున్నారు