Ram Charan: రామ్ చరణ్ జోడిగా కేజీఎఫ్ నటి కూతురు.. సౌత్ ఎంట్రీకి రెడీ అయిన రవీనా టాండన్ తనయ..

|

Oct 01, 2023 | 11:33 AM

ప్రస్తుతం గేమ్ ఛేంజర్ చిత్రంలో నటిస్తున్నారు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్. ఆ తర్వాత డైరెక్టర్ బుచ్చిబాబు సాన దర్శకత్వంలో ఓ ప్రాజెక్ట్ చేయనున్నారు. త్వరలోనే ఈ మూవీ రెగ్యూలర్ షూటింగ్ స్టార్ట్ కానుంది. తాజాగా ఇందులో నటించి హీరోయిన్ గురించి ఆసక్తికర వార్త ఫిల్మ్ వర్గాల్లో వినిపిస్తోంది. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటున్న ఈ చిత్రంలో కేజీఎఫ్ నటి రవీనా టాండన్ కూతురు రాషా తడానీని ఎంపిక చేసినట్లుగా టాక్ విపిస్తుంది.

1 / 5
ప్రస్తుతం గేమ్ ఛేంజర్ చిత్రంలో నటిస్తున్నారు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్. ఆ తర్వాత డైరెక్టర్ బుచ్చిబాబు సాన దర్శకత్వంలో ఓ ప్రాజెక్ట్ చేయనున్నారు. త్వరలోనే ఈ మూవీ రెగ్యూలర్ షూటింగ్ స్టార్ట్ కానుంది. తాజాగా ఇందులో నటించి హీరోయిన్ గురించి ఆసక్తికర వార్త ఫిల్మ్ వర్గాల్లో వినిపిస్తోంది.

2 / 5
ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటున్న ఈ చిత్రంలో కేజీఎఫ్ నటి రవీనా టాండన్ కూతురు రాషా తడానీని ఎంపిక చేసినట్లుగా టాక్ విపిస్తుంది. ఈ సినిమాతోనే రాషా టాలీవుడ్ ఇండస్ట్రీకి పరిచయం చేయబోతున్నారట డైరెక్టర్ బుచ్చిబాబు.

3 / 5
 ఈ క్రమంలోనే గురువారం రాషా తడాని తన తల్లితో కలిసి హైదరాబాద్ వచ్చారు. లుక్ టెస్ట్ కోసమే రాషా తడాని హైదరాబాద్ వచ్చారని ఇండస్ట్రీ వర్గాల టాక్.

4 / 5
రాషా తడాని వయసు ప్రస్తుతం 18 సంవత్సరాలు. ఇప్పుడిప్పుడే ఇండస్ట్రీలోకి అడుగుపెడుతున్న రాషా.. హిందీలో ఓ ప్రాజెక్ట్ ఒప్పుకున్నారు. అలాగే ఇప్పుడు తెలుగులోనూ  రామ్ చరణ్ సినిమా చేసేందుకు ఒప్పుకున్నారు.

5 / 5