Ketika Sharma: క్రేజీ ఫోజులతో మతిపోగొడుతోన్న రొమాంటిక్ బ్యూటీ..
కేతిక శర్మ.. ఆకాష్ పూరి హీరోగా నటించిన రొమాంటిక్ సినిమాతో టాలీవుడ్ కు పరిచయం అయ్యింది ఈ హాట్ బ్యూటీ. తొలి సినిమాలోనే అందం తో కట్టిపడేసింది. ఆ తర్వాత ఈ ఢిల్లీ బ్యూటీకి బ్యాక్ టు బ్యాక్ ఆఫర్స్ వచ్చాయి. రొమాంటిక్ సినిమా తర్వాత నాగశౌర్య హీరోగా నటించిన లక్ష్య సినిమాలో హీరోయిన్ గా చేసింది.