Ketika Sharma: వయ్యారాలతో మెంటలెక్కిస్తోన్న కేతిక.. ఈ ముద్దుగుమ్మ నెట్టింట రచ్చ మాములుగా లేదుగా..

|

Oct 25, 2024 | 12:34 PM

కేతిక శర్మ.. తెలుగు ప్రేక్షకులకు పరిచయం అవసరంలేని పేరు. రొమాంటిక్ సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ఈ బ్యూటీకి ఆ తర్వాత వరుస ఆఫర్స్ క్యూ కట్టాయి. తాజాగా ఈ బ్యూటీ షేర్ చేసిన ఫోటోస్ వైరలవుతున్నాయి.

1 / 5
కేవలం ఒకే ఒక్క సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీలో సెన్సెషన్ అయిన హీరోయిన్ కేతిక శర్మ. తెలుగు చలనచిత్ర పరిశ్రమలో తొలి సినిమాతోనే ఫుల్ పాపులర్ అయిన ముద్దుగుమ్మ తనే. ఈ అమ్మడుకు నెట్టింట ఏ రేంజ్ ఫాలోయింగ్ ఉంది.

2 / 5
యూట్యూబ్ లో షార్ట్ ఫిల్మ్స్ చేస్తూ నటనపై ఆసక్తితో సినీరంగంవైపు అడుగులు వేసిన ఈ వయ్యారికి టాలీవుడ్ ఇండస్ట్రీలో మంచి ఆఫర్స్ వచ్చాయి. ఈ బ్యూటీ నటించిన చిత్రాలు బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్స్ అయ్యాయి.

3 / 5
డిజాస్టర్ తో సంబంధం లేకుండా తెలుగులో ఈ బ్యూటీకి వరుస వచ్చాయి.  రొమాంటిక్ తర్వాత నాగ శౌర్య సరసన లక్ష్య చిత్రంలో నటించింది కేతిక. ఈమూవీ కూడా బాక్సాఫీస్ వద్ద నిరాశ పరిచింది. అయినా ఆఫర్స్ తగ్గలేదు.

4 / 5
చివరగా పవన్ కళ్యాణ్, సాయి ధరమ్ తేజ్ కలిసి నటించిన బ్రో సినిమాలో కనిపించింది. ఆ తర్వాత మరో ప్రాజెక్ట్ అనౌన్స్ చేయలేదు. కానీ కొన్నాళ్లుగా ఈ అమ్మడు ఇండస్ట్రీకి దూరంగా ఉంటుంది.

5 / 5
 తాజాగా ఈ బ్యూటీ షేర్ చేసిన ఫోటోస్ సోషల్ మీడియాలో తెగ వైరలవుతున్నాయి. తెల్ల చీరలో వయ్యారాలు ఒలకబోస్తూ నెటిజన్లను ఆకట్టుకుంటుంది. దీంతో అందం, అభినయంతో కట్టిపడేసిన ఈ వయ్యారికి ఇప్పుడు ఆఫర్స్ తగ్గిపోయాయి.