తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో స్థానం సంపాదించుకుంది శోభా. విలనిజంలోనూ ఫుల్ పాపులారిటీ సంపాదించుకుంది ఈ బ్యూటీ.
ప్రస్తుతం శోభా సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్ అయ్యింది. అంతేకాకుండా సొంతంగా యూట్యూబ్ ఛానల్ కూడా రన్ చేస్తుంది.
తాజాగా బ్లాక్ డ్రెస్ లో అందంగా ముస్తాబయిన మోనితా ఫోటోస్ వైరలవుతున్నాయి.
సోషల్ మీడియాను మాయ చేస్తోన్న అందాల రాక్షసి.. కార్తీక దీపం మోనితా బ్యూటీఫుల్ ఫోటోస్..
సోషల్ మీడియాను మాయ చేస్తోన్న అందాల రాక్షసి.. కార్తీక దీపం మోనితా బ్యూటీఫుల్ ఫోటోస్..