Kamal Haasan: యూత్ కు గట్టిపోటీ ఇస్తున్న లోకనాయకుడు.. ఆకట్టుకుంటున్న కమల్ హాసన్ ఫొటోస్..
లోకనాయకుడు కమల్ హాసన్ హీరోగా ఎంత గొప్ప పేరు సంపాదించారో అందరికి తెలుసు. తెలుగు తమిళ్ అంటూ భాషతో సంబంధం లేకుండా తనదైన నటనతో యావత్ ప్రపంచవ్యాప్తంగా అభిమానులను సొంతం చేసుకున్నారు..