2 / 5
టిసిఏ నిర్వహిస్తున్న సెలబ్రిటీ క్రికెట్ కార్నివాల్ సీజన్ 1 ఫిబ్రవరిలో నిర్వహించారు. అది పెద్ద సక్సెస్ అవడంతో ఇప్పుడు సీజన్ 2ని నవంబర్‌లో నిర్వహించనున్నారు. ద రాయల్ చిల్డ్రన్స్ హాస్పిటల్ మెల్బోర్న్‌కి ఛారిటీ కోసం తెలుగు సినీ ప్రముఖులు ఈ క్రికెట్ మ్యాచ్ ఆడనున్నారు. కార్నివాల్ సీజన్ 2కి సంబంధించిన సాఫ్ట్ పోస్టర్ లాంచ్ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో హీరోలు శ్రీకాంత్, తరుణ్, అశ్విన్ బాబు తదితరులు హాజరయ్యారు.