Phani CH |
Mar 10, 2023 | 5:46 PM
టాలీవుడ్ చందమామ కాజల్ అగర్వాల్ అమ్మ అయినా తరువాత మళ్లీ తిరిగి సినిమాల్లో నటించేందుకు రెడీ అయ్యింది. ప్రస్తుతం ఆమె సోషల్ మీడియాలో కొత్త కొత్త ఫొటోస్ తో ఫ్యాన్స్ కి దగ్గరగా ఉంది.ఇదే తరహాలో తాజా ఫొటోస్ తో మరోసారి సెంటర్ అఫ్ ఎట్రాక్షన్ అయ్యింది.