Kajal Aggarwal: చీరకట్టులో సోయగాలు ఒలకబోస్తున్న కాజల్ అగర్వాల్.. లేటెస్ట్ పిక్స్ వైరల్

|

Sep 09, 2024 | 10:07 PM

కాజల్ గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఈ తరం యంగ్ హీరోల అందరితో నటించి మెప్పించింది. కాజల్ అగర్వాల్ లక్ష్మి కళ్యాణం సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకు హీరోయిన్గా పరిచయమయ్యారు. అనంతరం చందమామ సినిమా లో నటించింది. మొదటి సినిమాలో ఎంతో అమాయకంగా నటించినటువంటి ఈమె అనంతరం చందమామ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు.

1 / 5
 కాజల్  గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఈ తరం యంగ్ హీరోల అందరితో నటించి మెప్పించింది. కాజల్ అగర్వాల్ లక్ష్మి కళ్యాణం సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకు హీరోయిన్గా పరిచయమయ్యారు. అనంతరం చందమామ సినిమా లో నటించింది.

2 / 5
మొదటి సినిమాలో ఎంతో అమాయకంగా నటించినటువంటి ఈమె అనంతరం చందమామ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఇలా మగధీర సినిమాతో అందుకున్నటువంటి ఈమె తెలుగు సినీ ఇండస్ట్రీలో వెనక్కి తిరిగి చూసుకోలేదు. ఇలా వరుస సినిమాల్లో స్టార్ హీరోలతో నటించి ఎన్నో బ్లాక్ బస్టర్ కొట్టింది.

3 / 5
టాలీవుడ్ హీరోలందరి సరసన నటించిన సూపర్ హిట్ సినిమాలను తన ఖాతాలో వేసుకున్నటువంటి కాజల్ అగర్వాల్ అనంతరం తమిళ హిందీ భాష చిత్రాలలో కూడా నటించింది.తను కెరీర్ లో ప్రస్తుతం సెకండ్ ఇన్నింగ్స్ ను మొదలు పెట్టింది. ముంబైకి చెందిన వ్యాపార వేత్త గౌతమ్ కిచ్లును వివాహం చేసుకుంది.

4 / 5
పెళ్లి తర్వాత సినిమాలకు కాస్తా గ్యాప్ ఇచ్చి  ఫ్యామిలీతో క్వాలిటీ టైమ్ గడిపింది కాజల్. ఇక కెరీర్ పరంగా చూస్తే ఇటీవల సత్యభామ సినిమాతో అలరించింది. ఓ వైపు పర్శనల్ లైఫ్ ని ఎంజాయ్ చేస్తూనే మరోవైపు సినీ లైఫ్ ని ఎంజాయ్ చేస్తుంది ఈ భామ

5 / 5
క్రీమ్ అండ్ రెడ్ కలర్ కాంబినేషన్‌లో సిల్క్ చీరకట్టుకుని ఇయర్ రింగ్స్ పెట్టుకుంది ఈ ముద్దుగుమ్మ. ఈ ఫోటోస్ తన సోషల్ మీడియా లో షేర్ చేయగా.. నెట్టింట వైరల్ అవుతున్నాయి.