
అతిలోక సుందరి శ్రీదేవి నటవారసురాలుగా ఎంట్రీ హీరోయిన్ గా దూసుకుపోతుంది అందాల భామ జాన్వీ కపూర్.

కపూర్ ఫ్యామిలీలో వైబ్రేంట్ స్టైలిష్ గాళ్ గా పాపులరవుతోంది ఈ బ్యూటీ.

జాన్వీ నిత్యం సోషల్ మీడియాల్లో షేర్ చేసే ఫోటోలు వీడియోలకు నెటిజన్లంతా ఫిదా అవుతున్నారు.

ఇటీవల మాల్దీవుల విహారం నుంచి వరుస బికినీ ఫోటోలు వీడియోలతో అదరహో అనిపించింది ఈ చిన్నది.

తాజాగా జాన్వీ బ్యాక్ టు బ్యాక్ ఫోటోషూట్లతో సోషల్ మీడియాలో హీట్ పెంచుతోంది.

జాన్వీ కపూర్ పోస్ట్ చేసిన ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. నెటిజన్లు ఈ ఫోటోలపై రకరకాల కామెంట్లు పెడుతున్నారు.

జాన్వీ కపూర్ నటిస్తున్న `దోస్తానా 2` చిత్రం సెట్స్ పై ఉంది.