Jabardasth Rocking Rakesh: కనుల పండువగా బిగ్ బాస్ సుజాత సీమంతం.. ఫొటోలు షేర్ చేసిన రాకింగ్ రాకేష్

|

Sep 12, 2024 | 3:15 PM

జబర్దస్త్‌ కపుల్ రాకింగ్ రాకేష్, జోర్దార్ సుజాత త్వరలో అమ్మానాన్నలుగా ప్రమోషన్ పొందనున్నారు. సుజాత ప్రస్తుతం నిండు గర్భంతో ఉంది. సెప్టెంబర్ నెలలోనే ఆమెకు డెలివరీ డేట్ ఇచ్చినట్లు సమాచారం. అంటే ఈ లవ్లీ కపుల్ త్వరలో శుభవార్త చెప్పనున్నారన్నమాట.

1 / 7

2 / 7
ఇదిలా ఉంటే సుజాత సీమంతం వేడుకకు సంబంధించిన ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేశాడు రాకింగ్ రాకేష్. ప్రస్తుతం ఇవి నెట్టింట వైరల్ గా మారాయి.

3 / 7
 కొన్ని నెలల క్రితమే సుజాత సీమంతం వేడుకగా జరిగింది. బుల్లితెర ప్రముఖులతో పాటు పలువురు సినీ సెలబ్రిటీలు ఈ వేడుకల్లో సందడి చేశారు.

4 / 7
 ఇప్పుడు ఆ ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేసిన రాకింగ్ రాకేష్.. 'ఈ సమయంలో తన ఆనందాన్ని చూస్తుంటే నా ఆనందానికి అవధులు లేవు. నీ మీద నా ప్రేమకు అవధులు లేవు' అని తన భార్యపై ప్రేమను కురిపించాడు.

5 / 7
 ఈ ఫొటోలను చూసిన బుల్లితెర సెలబ్రిటీలు, అభిమానులు, నెటిజన్లు రాకింగ్ రాకేశ్ దంపతులకు ముందస్తుగా అభినందనలు, శుభాకాంక్షలు తెలుపుతున్నారు.

6 / 7
 కాగా గతేడాది ఫిబ్రవరిలో రాకింగ్ రాకేశ్- జోర్దార్ సుజాతల వివాహం జరిగింది. ఇప్పుడు తమ ప్రేమ బంధానికి ప్రతీకగా ఒక పండంటి బిడ్డను తమ జీవితంలోకి ఆహ్వానించనున్నారీ క్యూట్ కపుల్.

7 / 7
 కాగా ప్రస్తుతం రాకింగ్‌ రాకేశ్‌ టీవీ షోలతో పాటు పలు సినిమాల్లో కూడా నటిస్తున్నారు. ప్రస్తుతం నిర్మాతగా ఒక సినిమా కూడా నిర్మిస్తున్నాడు.