సోషల్ మీడియాలో హీట్ పెంచుతున్న బాలయ్య హీరోయిన్స్.. సిల్వర్ స్క్రీన్ మీద మాత్రం కలసి రావటం లేదు…

|

May 03, 2023 | 3:26 PM

ప్రజెంట సిల్వర్ స్క్రీన్ మీద స్పేస్ కోల్పోయిన బ్యూటీస్ అంతా సోషల్ మీడియాలో యాక్టివ్ అవుతున్నారు. డిజిటల్‌లో చేస్తున్న గ్లామర్ షో వెండితెర భవిష్యత్తుకు హెల్ప్ అవుతుందని ఫీల్ అవుతున్నారు. తాజాగా బాలయ్యకు ఈ లిస్ట్‌లో బాలయ్యకు జోడిగా నటించిన అందాల భామలు కాస్త ఎక్కువగా..

1 / 5
ప్రజెంట సిల్వర్ స్క్రీన్ మీద స్పేస్ కోల్పోయిన బ్యూటీస్ అంతా సోషల్ మీడియాలో యాక్టివ్ అవుతున్నారు. డిజిటల్‌లో చేస్తున్న గ్లామర్ షో వెండితెర భవిష్యత్తుకు హెల్ప్ అవుతుందని ఫీల్ అవుతున్నారు. తాజాగా బాలయ్యకు ఈ లిస్ట్‌లో బాలయ్యకు జోడిగా నటించిన అందాల భామలు కాస్త ఎక్కువగా ఫ్లాష్ అవుతున్నారు,

2 / 5
తెర మీద సీతాదేవి పాత్రలో హుందగా సౌత్ ఆడియన్స్‌ దృష్టిలో పడిన ప్రగ్యా జైస్వాల్ ఆ తరువాత గ్లామర్ హీరోయిన్ అనిపించుకునేందుకు గట్టిగానే కష్టపడ్డారు. కానీ ఆ ఇమేజ్ మాత్రం ఇప్పటికీ అమ్మడిని ఊరిస్తూనే ఉంది. వరుసగా అవకాశాలు వస్తున్నా.. ఈ బ్యూటీని స్టార్‌ లీగ్‌లో నిలబెట్టే కమర్షియల్ రోల్ ఇంత వరకు  పడలేదు.

3 / 5
తెర మీద మిస్ అయిన గ్లామర్‌ ఇమేజ్‌ను సోషల్ మీడియా ద్వారా సాధించేందుకు కష్డపడుతున్నారు ప్రగ్యా. సినిమాలో చీరకట్టులో కనిపించే ఈ భామ. సోషల్ మీడియాలో మాత్రం సింగిల్ పీస్‌ బికినీలో హల్‌ చల్ చేస్తున్నారు. దీంతో అమ్మడి ఆన్‌లైన్‌ ఇమేజ్‌ అమాంతం పెరిగిపోతోంది.

4 / 5
సౌత్‌లో ఎక్కువగా బాలయ్య సినిమాల్లోనూ కనిపించిన బ్యూటీ సోనాల్ చౌహాన్‌. తెర మీద కూడా గ్లామర్ షో ఇరగదీసే ఈ భామ... అవకాశాల వేటలో మాత్రం వెనకబడిపోయారు. ఒకటి రెండు సార్లు బాలయ్య ఛాన్స్ ఇవ్వటమే తప్ప సౌత్‌లో స్టార్ హీరోలెవరూ ఈ బ్యూటీని కన్సిడర్ చేయలేదు. దీంతో సోనాల్ కూడా సోషల్ మీడియా మీదే డిపెండ్ అవుతున్నారు.

5 / 5
నటిగా అవకాశాలు రాకపోయినా సోషల్ మీడియా ఇమేజ్‌ ఫైనాన్షియల్‌గా హెల్ప్ అవుతుందన్న నమ్మకంతో ఉన్నారు ఈ బ్యూటీస్‌. అందుకే ఆన్‌లైన్‌లో గ్లామరస్‌ ఫోటోషూట్స్‌తో హీట్ పెంచుతున్నారు.