Tamannaah Bhatia: హాట్ ఫోటోస్ తో రచ్చ చేస్తున్న తమన్నా.! ఫోకస్ అంత గ్లామర్ మీదే..

|

Nov 29, 2024 | 8:26 PM

తెర మీద ఎలా ఉన్నా.. సోషల్‌ మీడియాలో మాత్రం తగ్గేదే లే అంటున్నారు సీనియర్ బ్యూటీ తమన్నా. కమర్షియల్‌ హీరోయిన్‌గా అవకాశాలు తగ్గిపోవటంతో డిఫరెంట్ మూవీస్ చేస్తున్న ఈ బ్యూటీ.. సోషల్ మీడియాలో మాత్రం తగ్గేదే లే అంటున్నారు. 20 ఏళ్లుగా ఇండస్ట్రీలో కొనసాగుతున్నా ఇప్పటికీ అదే గ్లామర్ మెయిన్‌టైన్ చేస్తున్నారు మిల్కీ బ్యూటీ తమన్నా. కెరీర్‌లో అప్స్ అండ్‌ డౌన్స్ ఉన్నా..

1 / 8
దాంతో ఆమె డేట్స్ కోసం క్యూ కడుతున్నారు మేకర్స్. ఇక్కడే మిల్కీ బ్యూటీకి కోపం వచ్చేసింది. తాను చేసిన పాటలు సినిమాలకు హెల్ప్ అయితే హ్యాపీయే గానీ..

2 / 8
కమర్షియల్‌ హీరోయిన్‌గా అవకాశాలు తగ్గిపోవటంతో డిఫరెంట్ మూవీస్ చేస్తున్న ఈ బ్యూటీ.. సోషల్ మీడియాలో మాత్రం తగ్గేదే లే అంటున్నారు.

3 / 8
20 ఏళ్లుగా ఇండస్ట్రీలో కొనసాగుతున్నా ఇప్పటికీ అదే గ్లామర్ మెయిన్‌టైన్ చేస్తున్నారు మిల్కీ బ్యూటీ తమన్నా. కెరీర్‌లో అప్స్ అండ్‌ డౌన్స్ ఉన్నా..

4 / 8
ఆడియన్స్‌తో టచ్‌లో ఉండే విషయంలో మాత్రం ఎప్పుడూ కాంప్రమైజ్ కాలేదు ఈ సీనియర్ బ్యూటీ. ఏదో ఒక ప్లాట్‌ ఫామ్‌లో ఫ్యాన్స్‌ను ఎంగేజ్‌ చేస్తూనే ఉన్నారు.

5 / 8
సిల్వర్‌ స్క్రీన్ మీద ఛాన్సులు తగ్గటంతో ఓటీటీకి షిప్ట్ అయిన తమన్నా, ఇంట్రస్టింగ్ ప్రాజెక్ట్స్‌తో ఆకట్టుకున్నారు. అదే సమయంలో స్పెషల్ సాంగ్స్‌, సపోర్టింగ్ రోల్స్‌కు గ్రీన్ సిగ్నల్‌ ఇచ్చి మళ్లీ వెండితెర మీద కూడా బిజీ అయ్యారు.

6 / 8
ఓ వైపు ప్రయోగాలు చేస్తూనే గ్లామర్ యాంగిల్ మిస్ అవ్వకుండా చూసుకుంటున్నారు. సిల్వర్‌ స్క్రీన్‌ ప్రజెన్స్ ఎలా ఉన్నా.. సోషల్ మీడియాలో  మాత్రం టూ హాట్ అనే రేంజ్‌లో ఫోటో షూట్స్ చేస్తున్నారు తమన్నా.

7 / 8
సినిమా, ఓటీటీ ప్రాజెక్ట్స్‌తో బిజీగా ఉన్నా.. ఫ్యాన్స్‌ కోసం ఫోటోషూట్స్ చేసేందుకు కూడా టైమ్ కేటాయిస్తున్నారు.

8 / 8
ప్రస్తుతం ఎక్కువగా లేడీ ఓరియంటెడ్ సినిమాల మీదే దృష్టి పెట్టిన తమన్నా, హిందీలో సికందర్‌ కా ముఖద్దర్‌, తెలుగులో ఓదెలా 2 సినిమాల్లో నటిస్తున్నారు. డిజిటల్లో డేరింగ్ పార్టనర్స్ అనే వెబ్ సిరీస్‌లోనూ కనిపించబోతున్నారు.