Shruti hassan – Anjali: బీ బోల్డ్ అంటున్న అంజలి.. ఫిఫ్టీన్‌ ఇయర్స్ ఇండస్ట్రీ అంటున్న శృతి.

|

Jul 26, 2024 | 7:52 PM

కెరీర్‌ లాంగ్‌ రన్‌ అంటే ఎలా ఉంటుందో తెలుసా? మమ్మల్ని అడగండి మేం చెబుతాం అంటున్నారు త్రిష అండ్‌ నయన్‌. వారిద్దరి కోవలోకే లేటెస్ట్ గా ఎంట్రీ ఇచ్చారు శ్రుతిహాసన్, అంజలి అండ్‌ అదర్స్.. ఇన్నేళ్ల కెరీర్‌లో ఈ ముద్దుగుమ్మలు ఎలా సస్టయిన్‌ అవుతున్నారు.? శ్రుతిహాసన్‌ ఇండస్ట్రీలో 15 ఏళ్లు సక్సెస్‌ఫుల్‌గా కంప్లీట్‌ చేసుకున్నారన్నది లేటెస్ట్ న్యూస్‌. బాలీవుడ్‌లో కెరీర్‌ మొదలుపెట్టిన ఈ బ్యూటీ కెరీర్‌ స్టార్టింగ్‌లో బ్లాక్‌బస్టర్‌ హిట్స్ ఏం అందుకోలేదు.

1 / 7
కెరీర్‌ లాంగ్‌ రన్‌ అంటే ఎలా ఉంటుందో తెలుసా? మమ్మల్ని అడగండి మేం చెబుతాం అంటున్నారు త్రిష అండ్‌ నయన్‌. వారిద్దరి కోవలోకే లేటెస్ట్ గా ఎంట్రీ ఇచ్చారు శ్రుతిహాసన్, అంజలి అండ్‌ అదర్స్.. ఇన్నేళ్ల కెరీర్‌లో ఈ ముద్దుగుమ్మలు ఎలా సస్టయిన్‌ అవుతున్నారు.?

2 / 7
శ్రుతిహాసన్‌ ఇండస్ట్రీలో 15 ఏళ్లు సక్సెస్‌ఫుల్‌గా కంప్లీట్‌ చేసుకున్నారన్నది లేటెస్ట్ న్యూస్‌. బాలీవుడ్‌లో కెరీర్‌ మొదలుపెట్టిన ఈ బ్యూటీ కెరీర్‌ స్టార్టింగ్‌లో బ్లాక్‌బస్టర్‌ హిట్స్ ఏం అందుకోలేదు. అయినా స్ట్రాంగ్‌గా నిలబడి ప్రూవ్‌ చేసుకున్నారు.

3 / 7
స్టార్‌ కిడ్‌ అయినా, మిగిలిన హీరోయిన్లకు ఏమాత్రం తగ్గకుండా అన్ని విధాలా గట్టి పోటీ ఇస్తూ ముందుకు సాగారు. అలాంటి ఏజ్‌ గ్రూప్స్ తోనే చేస్తానూ.. ఇలాంటి సబ్జెక్టులే  చేస్తానని ఎప్పుడూ గిరి గీసుకుని కూర్చోలేదు శ్రుతి.

4 / 7
సీనియర్లయినా, జూనియర్లయినా తన కేరక్టర్‌ బావుంటే ఆలోచించకుండా చేసేశారు. యాక్షన్‌ సన్నివేశాలైనా, బోల్డ్ సీన్స్ అయినా, స్పెషల్‌ సాంగ్స్ అయినా.. మనసుకు నచ్చితే మరో మాట మాట్లాడకుండా సైన్‌ చేసి ప్రూవ్‌ చేసుకున్నారు ఈ బ్యూటీ.

5 / 7
కెరీర్‌ లాంగ్‌ రన్‌లో సక్సెస్‌ఫుల్‌గా ఉండాలంటే అన్నీ తరహా పాత్రల్లోనూ మెప్పించాలని అంటున్నారు అచ్చ తెలుగు అందం అంజలి. ఇండస్ట్రీలో అడుగుపెట్టి ఇన్నేళ్లయిందంటూ లెక్కపెట్టడం మానేశానంటున్నారు ఈ బ్యూటీ.

6 / 7
అనుష్క, తమన్న, త్రిష, నయన్‌లాగా అంజలి కూడా సౌత్‌ లాంగ్వేజ్‌లో తన పెర్ఫార్మెన్స్ తో ప్రూవ్‌ చేసుకున్నారు. త్వరలోనే గేమ్‌ చేంజర్‌లో రామ్‌చరణ్‌తో జోడీ కడుతున్నారు సిల్వర్‌స్క్రీన్‌ సీతమ్మ అంజలి.

7 / 7
అంతే కాదు, రీసెంట్‌గా బహిష్కరణ సీరీస్‌లో బోల్డ్ సీన్స్ చేసి విమర్శకుల ప్రశంసలు అందుకున్నారు. ఒకప్పటితో పోలిస్తే, మహిళల కోసం ప్రత్యేకంగా కథలు రాసే కెప్టెన్స్ సంఖ్య పెరుగుతోందని అంటున్నారు మేడమ్‌ అంజలి.