Bollywood: బాలీవుడ్ హీరోలకే సాధ్యం కాని ఈ రికార్డును ఓ హీరోయిన్ కదిలించింది.

|

Sep 03, 2024 | 2:05 PM

ఓ రికార్డ్ ఏడాదికి పోతుంది.. మరోటి రెండేళ్లకు పోతుంది.. ఇంకోటి మూడేళ్లకు పోతుంది.. చివరికి ఏ రికార్డైనా ఎప్పుడో ఓ సారి పోవాల్సిందే..! తాజాగా బాహుబలి 2 విషయంలోనూ ఇదే జరిగింది. ఏడేళ్ళుగా పదిలంగా ఉన్న రికార్డ్ ఒకటి ఇప్పుడు కదిలింది. బడా బడా బాలీవుడ్ హీరోలకే సాధ్యం కాని ఈ రికార్డును ఓ హీరోయిన్ కదిలించింది. ఇంతకీ ఏంటా రికార్డ్..? ఎవరా హీరోయిన్..? బాహుబలి 2 కేవలం తెలుగు సినిమా మాత్రమే కాదు.. అసలు సిసలైన పాన్ ఇండియన్ సినిమా.

1 / 7
ఓ రికార్డ్ ఏడాదికి పోతుంది.. మరోటి రెండేళ్లకు పోతుంది.. ఇంకోటి మూడేళ్లకు పోతుంది.. చివరికి ఏ రికార్డైనా ఎప్పుడో ఓ సారి పోవాల్సిందే..! తాజాగా బాహుబలి 2 విషయంలోనూ ఇదే జరిగింది.

2 / 7
ఏడేళ్ళుగా పదిలంగా ఉన్న రికార్డ్ ఒకటి ఇప్పుడు కదిలింది. బడా బడా బాలీవుడ్ హీరోలకే సాధ్యం కాని ఈ రికార్డును ఓ హీరోయిన్ కదిలించింది. ఇంతకీ ఏంటా రికార్డ్..? ఎవరా హీరోయిన్..?

3 / 7
బాహుబలి 2 కేవలం తెలుగు సినిమా మాత్రమే కాదు.. అసలు సిసలైన పాన్ ఇండియన్ సినిమా. హిందీలోనే ఈ చిత్ర రికార్డులు ఎక్కువగా ఉన్నాయి. అంతేకాదు.. బాలీవుడ్‌లో ఫస్ట్ 500 కోట్ల సినిమా కూడా ఇదే.

4 / 7
2017లోనే 500 కోట్లు వసూలు చేసారు ప్రభాస్. ఆ తర్వాత ఏడేళ్ళలో గదర్ 2, పఠాన్, జవాన్, యానిమల్ మాత్రమే హిందీలో సోలోగా 500 కోట్లు వసూలు చేసాయి.

5 / 7
పఠాన్, జవాన్‌కు షారుక్ ఖాన్ స్టార్ డమ్ తోడైంది.. గదర్ 2కు సన్నీ డియోల్ మాస్ ఇమేజ్‌కు తోడు నాటి గదర్ ఇమేజ్ వర్కవుట్ అయింది. ఇక యానిమల్‌ను సందీప్ వంగా మేనియా నడిపింది. కానీ తాజాగా స్త్రీ 2 కూడా 500 కోట్ల క్లబ్బులో చేరిపోయింది.

6 / 7
విడుదలైన 18వ రోజు ఈ రికార్డ్ చేరుకుంది స్త్రీ 2. కేవలం హిందీలోనే 502 కోట్లు వసూలు చేసింది ఈ చిత్రం. ఏడేళ్లుగా బాహుబలి 2 పేరు మీదున్న రికార్డ్ సైతం తుడిచేసింది స్త్రీ 2. అప్పట్లో మూడో వీకెండ్‌లో 42 కోట్లు వసూలు చేసింది బాహుబలి 2.

7 / 7
ఇన్నేళ్లకు 48 కోట్లతో ఆ రికార్డ్ తుడిచేసింది స్త్రీ 2. ఈ చిత్ర దూకుడు చూస్తుంటే 577 కోట్లతో జవాన్ పేరు మీదున్న ఆల్ టైమ్ కలెక్షన్స్‌ను కూడా క్రాస్ చేసేలా కనిపిస్తుంది. మరి చూడాలిక.. స్త్రీ 2 ఫ్యూచర్ ఎలా ఉండబోతుందో.?