Pooja Hegde: సినిమాల్లేకపోయిన అందాలు చాలవ.! సోకులతో కవ్విస్తున్న పూజ హెగ్డే.

|

Jul 27, 2024 | 7:36 PM

పూజా హెగ్డే.. టాలీవుడ్ బుట్ట బొమ్మ.. ఆచార్య తర్వాత పూజా హెగ్డే తెలుగులో కనిపించట్లేదు. పైగా గుంటూరు కారం అవకాశం మిస్ అయ్యింది. తెలుగు ఇండస్ట్రీ పూజా హెగ్డేని పూర్తిగా మరిచిపోయిందా..? కొత్త అవకాశాలు ఇవ్వట్లేదు.. పైగా చేతిలో ఉన్న అవకాశాలు లాగేసుకుంటున్నారు.. ఈ భామ గోల్డెన్ టైమ్ క్లైమాక్స్‌కు చేరుకున్నట్లేనా..? ఏడాదిగా ఈమెకు ఛాన్సులు రాకపోవడానికి కారణమేంటి.?

1 / 7
పూజా హెగ్డే.. టాలీవుడ్ బుట్ట బొమ్మ.. ఆచార్య తర్వాత పూజా హెగ్డే తెలుగులో కనిపించట్లేదు. పైగా గుంటూరు కారం అవకాశం మిస్ అయ్యింది.

2 / 7
తెలుగు ఇండస్ట్రీ పూజా హెగ్డేని పూర్తిగా మరిచిపోయిందా..? కొత్త అవకాశాలు ఇవ్వట్లేదు.. పైగా చేతిలో ఉన్న అవకాశాలు లాగేసుకుంటున్నారు..

3 / 7
ఈ భామ గోల్డెన్ టైమ్ క్లైమాక్స్‌కు చేరుకున్నట్లేనా..? ఏడాదిగా ఈమెకు ఛాన్సులు రాకపోవడానికి కారణమేంటి.?

4 / 7
టాలీవుడ్ ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్స్ లో ఒకరిగా రాణించింది పూజా హెగ్డే.. తెలుగుతో పాటు తమిళ్ లోనూ హిట్స్ అందుకుంది.

5 / 7
అంతే కాదు సౌత్ ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో అత్యధిక పారితోషికం అందుకుంటున్న నటిగా కూడా నిలిచింది.

6 / 7
పూజా హెగ్డే కి ఇప్పుడు అర్జంటుగా ఓ హిట్‌ కావాలి. ఆ విజయం ఏ ఇండస్ట్రీ ఇచ్చినా ఫర్వాలేదు. కానీ హిట్‌ మాత్రం మస్ట్.

7 / 7
తాజాగా ముంబై వీధుల్లో పూజా హెగ్డే తన బాయ్‌ఫ్రెండ్‌తో కలిసి కనిపించింది. నటుడు రోహనా మెహ్రాతో పూజా హెగ్డే ప్రేమలో ఉన్నట్లు వార్తలు గుప్పుమన్నాయి.